న్యూయార్క్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు కారులోనే రోమాన్స్ ..
జాక్ జిల్లన్హాల్, టేలర్ షిప్ట్ ఇద్దరూ లాస్ ఏంజిల్స్ లోరోమాన్న్ చేసుకుంటున్నారంటూ రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. పీపుల్ మ్యాగజైన్ వివరాల ప్రకారం హాలీవుడ్ హిల్స్ లోఉన్నటువంటి హీరో జాక్ జిల్లన్హాల్ ఇంటికి టేలర్ షిప్ట్ సడన్ గావెళ్శి తనకు ఆశ్చర్యాన్ని కలగజేయడం..దానితో అక్కడనుండి జాక్ జిల్లన్హాల్ ఆడి కారులో ఇద్దరూ కలసి ఎవరికి కనపడకుండా చాలా దూరం ప్రయాణించారని సమాచారం.
ఆడి కారులో బయలు దేరినటువంటి జాక్ జిల్లన్హాల్, టేలర్ షిప్ట్ కబుర్లు చెప్పుకుంటూ సరదా అలా రైడ్ కివెళ్శడం, అలా కారులో జాక్ జిల్లన్హాల్ వేసినటువంటి జోక్స్ నిఏంజాయ్ చేస్తూ, టేలర్ షిప్ట్ చాలా ఆనందంగా ఉండడం, టేలర్ షిప్ట్ అలా ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తనను ముఖ్యంగా నవ్వించాలనే ఉద్దేశ్యతోనే నాకారులో అలా షికారుకి తీసుకోని వెళ్శడం జరిగిందని హాలీవుడ్ లవ్ అండ్ అదర్ డ్రగ్స్ హీరో అన్నారు.
అంతేకాకుండా వీళ్శిద్దరూ అక్టోబర్ నుండి కలసి చాలా బిజినెస్ లుచేస్తున్నారని కూడా సమాచారం. అసలు మేమిద్దరం ఇలా కలసి ఉండడానికి కారణం మరోకరు ఉన్నారంటూ చెప్పుకోచ్చారు టేలర్ షిప్ట్. గత నెలలో జాక్ జిల్లన్హాల్ సినిమా లవ్ అండ్ అదర్ డ్రగ్స్ లోభాగంగా లండన్ లోప్రమోషన్ నిర్వహించడం జరిగింది. ఈప్రమోషన్ అయిపోయిన తర్వాత జేనిత్ పాల్ట్రో ఇచ్చినటువంటి ఓప్రయివేటు డిన్నర్ లోమేమిద్దరం కలసుకోవడం జరిగిందని అన్నారు.
జేనిత్ పాల్ట్రో, జాక్ జిల్లన్హాల్ సరసన 2005వ సంవత్సరంలో ప్రూప్ అనే చిత్రంలో నటించింది. అంతేకాకుండా వీళ్శిద్దరి మద్య స్నేహం కుదరడానికి కూడా జేనిత్ పాల్ట్రో తనదైన పాత్ర పోషించిందని సమాచారం..


Click it and Unblock the Notifications











