For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్‌లెస్‌గా మారిన టాప్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

|

హాలీవుడ్ నటి, జెమ్స్ బాండ్ గర్ల్ హ్యాలీ బెర్రీ మరోసారి వార్తల్లో నిలిచింది. విహారయాత్రలో చేస్తున్న బెర్రీ టాప్ లెస్‌గా కనిపించి సోషల్ మీడియాలో అలజడి రేపింది. అర్ధనగ్నంగా ఉన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంట్‌లో దాదాపు 43 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం హ్యాలీ బెర్రీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే...

సహారా ఎడారిలో జాలీగా

సహారా ఎడారిలో జాలీగా

హ్యాలీ బెర్రీ సహారా ఎడారిలో విహరిస్తున్నారు. ఒంటిపై ఉన్న దస్తులను విప్పేసి అర్దనగ్నంగా మారారు. టాప్ లెస్ ఫోజుతో దిగిన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఫ్యాన్స్ సూచించింది.

మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

అర్ధనగ్నంగా మారి బాండ్ హీరోయిన్

అర్ధనగ్నంగా మారి బాండ్ హీరోయిన్

హ్యాలీ బెర్రీ ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కొన్ని సంఘటనలు వివాదంగా కూడా మారాయి. గతంలో తాన అర్దనగ్నంగా మారి వీపును చూపిస్తూ ఫోటోను పెట్టింది. అప్పట్లో ఆ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

పైభాగంలో ఏమీ లేకుండా

పైభాగంలో ఏమీ లేకుండా

తాజాగా కేవలం నల్లటి లెగ్గిన్స్‌తో మాత్రమే కనిపించి ఎడారిలో సందడి చేసింది. నా ఎమోషన్స్‌ను, నా భావాలను ఫొటో రూపంలో చెప్పాలనుకొన్నాను. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను. అద్భుతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని హ్యాలీ బెర్రీ పేర్కొన్నది.

 జాన్ విక్ 3 మూవీలో

జాన్ విక్ 3 మూవీలో

గతంలో ఎక్స్ మెన్ చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హ్యాలీ బెర్రీ ప్రస్తుతం జాన్ విక్స్ రూపొందించే సినిమాలో నటిస్తున్నది. జాన్ విక్ దర్శకత్వంలో వచ్చే మూవీ మే 17న రిలీజ్ కానున్నది. అలాగే జాన్ విక్ 3 మూవీలో కూడా నటిస్తున్నది. ఈచిత్రంలో కీను రీవ్స్‌తో జతకట్టింది.

English summary
X-Men movie star Halle Berry has shared a stunning topless picture of herself from the Sahara Desert, in which she has asked her 4.3 million Instagram followers to take good care of their body as it is the only place where one lives.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more