వారిద్దరూ 'అప్పుడప్పుడు' కలసివుంటారు

కొన్నాళ్లు ఎంతో స్నేహంగా వున్న వీరిద్దరూ సెపెంబరు 9న విడిపోతున్నట్టు ప్రకటించారు. కానీ అంతలోనే ఇటలీలో జరిగిన ఓ పార్టీలో కలసి పాల్గొని తిరిగి కలసిపోయినట్టు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలను జర్మెయిన్ తేలిగ్గా కొట్టిపారేసాడు. తామిద్దరి మధ్య సరయిన స్నేహబంధం కూడా లేదని, అలాంటి మా ఇద్దరికీ పెళ్లి అని వస్తోన్న వార్తలు హాస్యాస్పదం అని వివరణ ఇచ్చాడు. మరి సరైన స్నేహం లేకుండానే పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని తిరిగారా??? ఏమో ఆయనగారికే తెలియాలి.
మైఖేల్ జాక్సన్ జానెట్ జాక్సన్ జర్మెయిన్ హాలివుడ్ ఇటలీ michael jackson janet jackson jermaine dupri hollywood


Click it and Unblock the Notifications