For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'సోదరు'ని స్థానాన్ని భర్తీ చెయ్యడానికి నడుం బిగించిన 'సోదరి'..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
ప్రపంచం పాప్ సంగీత ప్రపంచంలో జాక్సన్ కుటుంబానిది చెరిపెయ్యలేని అధ్యాయం. దీనికి ప్రధాన కారణం మైఖేల్ జాక్సన్. మైఖేల్ తో పాటు ఆయన సోదరసోదరీమణులు కూడా గాయకులే. వీరంతా కలసి ఒకప్పుడు జాక్సన్-5 అనే బృందాన్ని స్థాపించి ప్రపంచం మొత్తం ప్రదర్శనలు ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత విడిపోయారు. చాలా కాలం తర్వాత మళ్లీ అందరూ కలసి మరో సారి ప్రపంచ యాత్ర చేసి ప్రదర్శనలు ఇవ్వలని నిర్ణయించుకున్నప్పటికీ మైఖేల్ హఠాన్మరణంతో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడింది.
ఇప్పుడతని స్థానాన్ని భర్తీ చెయ్యడానికి మైఖేల్ సోదరి జానెట్ జాక్సన్ నడుబిగించింది. తొలుత ఈ బృందంలో చేరడానికి నిరాకరించిన జానెట్ ఆ తర్వాత మనసు మార్చుకుని బృందంతో కలసింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు జర్మెయిన జాక్సన్ వెళ్లడించాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మైఖేల్ జాక్సన్ పాప్ రారాజు జానెట్ జాక్సన్ హాలీవుడ్ మృతి లాస్ ఏంజిల్స్ ముర్రే జియో జాక్సన్ michael jackson pop king hollywood death los angeles janet jackson
Story first published: Wednesday, February 24, 2010, 13:00 [IST]
Other articles published on Feb 24, 2010