భర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు ఖాళీగా వదిలిన సెలబ్రిటీ

By Nageswara Rao

మ్యాడ్ మెన్ సినిమాలో స్టార్ హీరోయిన్ జనవరి జోన్స్ స్వతహాగా అమెరికన్ సంతతికి చెందిన హీరోయిన్. హీరోయిన్ అయిన తర్వాత మొట్టమొదటి సారి హీరో ఆస్టన్ కుచర్‌తో డేటింగ్ చేయడం ప్రారంభించారు. అతనిపై ఉన్న మోజు జనవరి జోన్స్‌ని సౌత్ డకొటా నుండి లాస్ ఏంజిల్స్‌కి రప్పించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రముఖ సింగర్ జోష్ గ్రోబన్‌ మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేయడం జరిగింది.

తర్వాత ఎస్‌ఎన్ఎల్ స్టార్ జాసన్‌తో జులై 2010 నుండి జనవరి 2011 వరకు డేటింగ్ చేసిన ఈ అందగత్తె ఏప్రిల్ 2011లో తనకు మొదటి బిడ్డ పుట్టబోతున్నాడని ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 2011న తన మొట్టమొదటి బిడ్డ డేన్ జోన్స్‌కి జన్మనివ్వడం జరిగింది. ఇక్కడే ఉంది మడత అంతా. అలా తనకు పుట్టిన మొట్టమొదటి బిడ్డ పుట్టిన ధృవపత్రంలో బిడ్డ తండ్రి పేరుని మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారి అవాక్కయ్యారు.

33 సంవత్సరాలు వయసు కలిగిన జనవరి జోన్స్ తన కొడుకు పుట్టిన ధృవపత్రం కోసం 'లాస్ ఏంజిల్స్ కంట్రీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' లోనికి వెళ్లినప్పుడు బిడ్డకు తండ్రి ఎవరూ..? అనే కాలంలో ఖాళీగా ఉంచి మిగిలిన ఫామ్ అంతా పూర్తి చేయడం జరిగింది. దాంతో అక్కడున్న వారంతా తమ తమ చెవులలో ఈ విధంగా గుసగుసలాడుకొవడం జరిగింది. సాధారణంగా ఒకరిద్దరితో తిరిగితే తండ్రి పేరు చెప్పడం కష్టం కానీ, ఈ అమ్మడు ఏకంగా ముగ్గురితో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ డేటింగ్ చేసి చివరకు పిల్లాడి తండ్రి పేరు చెప్పడానికి సిగ్గు పడుతుంది అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X