రెడ్ గౌనులో అందాలు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయంటున్న అభిమానులు
మ్యాడ్ మెన్ స్టార్ జనవరి జోన్స్ ఆదివారం జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి వేసుకోని వచ్చిన డ్రస్సులో జనవరి జోన్స్ అందాలు అమాంతం అందరూ ఆస్వాదించేలా కనపడుతున్నాయని హాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. ఈ అవార్డుల కార్యక్రమానికి జనవరి జోన్స్ ధరించినటువంటి ఎర్రని హాట్ కలర్ గౌను తను అందాలను సైతం బాగా ఎక్పోజ్ చేసేదానిలా ఉందని అక్కడికి వచ్చిన వారంతా గుసగుసలాడుకున్నారని సమాచారం.
ఈ అవార్డుల కార్యక్రమంలో జనవరి జోన్స్‌కు బెస్ట్ టివి సిరిస్ అవార్డు ప్రకటించడం జరిగింది. తనతో పాటు ఈటివి సిరిస్‌లో జిమ్మి ఫాలెన్ కూడా భాగస్వామ్యం ఉండడంతో ఇద్దరూ కలసి ఈఅవార్డుల కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈసందర్బంగా జనవరి జోన్స్ ధరించినటువంటి ఎర్రని గౌను చాలా పోడవుగా నేలను తాకుతూ అలా జనవరి జోన్స్ నడుస్తూ ఉంటే చూపరులు సైతం తమ యొక్క చూపుని తిప్పుకోలేకుండా పోయారట.
ఇక జనవరి జోన్స్ బ్రెస్ట్ భాగానికి వస్తే బాండేజ్ మాదిరి తన బ్రెస్ట్‌ను కవర్ చేస్తూ ఆడ్రస్సు చూడడానికి చాలా అందంగా కనిపించింది. ఇది మాత్రమే కాకుండా జనవరి జోన్స్ ను అక్కడున్న వారంతా రాబోయేటటువంటి ఓ కొత్త బ్రాండ్‌లకు సూచికగా అభివర్ణించడం జరిగింది. ఇక ఈ డ్రస్సుని రూపోందించినటువంటి డోనటిల్లా వెర్సేసి మాట్లాడుతూ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందరూ నేను డిజైన్ చేసినటువంటి డ్రస్సు మెచ్చకుంటుంటే అని అన్నారు. ఇక జనవరి జోన్స్ విషయానికి వస్తే తను చాలా మంచి హీరోయిన్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా అని అన్నారు.


Click it and Unblock the Notifications











