కూతురు కోసం బిచ్ అనే పదం వదిలేస్తున్నా..

By Nageswara Rao

గొప్ప గొప్ప వ్యక్తులకు కొన్ని సందర్బాలలో కనువిప్పు కలుగుతుంది. హాలీవుడ్ ప్రముఖ సింగర్ జే-జడ్‌కు మాత్రం తనకు కూతురు పుట్టుగానే కనువిప్పు కలిగింది. ఎందుకంటే జే-జడ్‌కి కూతురు పుట్టగానే తను పాడేటటువంటి పాటల్లో బిచ్(లంజ) అనే పదాన్ని తన జీవితంలో పలకనని నిర్ణయించుకున్నాడు. ఆడవారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో తనకు మొట్టమొదటి సారి పాప పుట్టడంతో జే-జడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జే-జడ్ తనకి పుట్టిన పాపకు 'బ్లూ ఐవీ' అని నామకరణం చేశాడు.

జనవరి 8వ తారీఖున జే-జడ్ భార్య బియాన్స్ నోలెస్ తన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో జే-జడ్ సరదాగా ఓ కవితను రాసుకున్నారు. కవిత సారాంశం..

నేను ఆటలో వచ్చింది ముందు, ఒక మార్పు, నేను బిచ్ అనే పదం ఉపయోగించి గురించి హార్డ్‌గా భావించలేదు. నేను చుట్టబడింది, నేను తిరగవేశాయి, నేను అమ్మింది, నేను ఇది ఇస్తారనీ ఆ శాపం ఇప్పుడు ఈ ప్రపంచంలో నా కుమార్తెతో నివసించాలి. "ఎప్పుడూ నేను బీచ్ అనే పదం వాడకూడదని కోరుకుంటాను, ఆమె అమాయకత్వం చెక్కుచెదరకుండా వదిలి ఆ ఫాస్ట్ ట్రాక్ ఉండగా గుర్తించాను. తోబుట్టువుల సంఖ్య మనిషిని దిగజార్చును కానీ నేను మీ భవిష్యత్తు దృష్టికి రెడీ! అంటూ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X