twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదు గ్రామీ అవార్డులను సోంతం చేసుకోని టాప్ ప్లేస్‌లో నిలచిన పాప్ సింగర్

    By Nageswara Rao
    |

    అందరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామీ అవార్డుల వేడుకు రానే వచ్చింది. నిన్న న్యూయార్క్‌లో జరిగినటువంటి గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఊహించినవారు గ్రామీ అవార్డుల అందుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జే-జడ్ మరియు ఆర్ అండ్ బి సింగర్ అలైకా కీస్ ఇద్దరకి కలపి 'ఎంఫైర్ స్టేట్ ఆఫ్ మైండ్' అనే ఆల్బమ్‌కు గాను బెస్ట్ ర్యాప్ సాంగ్ తోపాటు బెస్ట్ ర్యాప్ సాంగ్ కొలాబరేషన్ గ్రామీ అవార్డులను సోంతం చేసుకున్నారు.

    ఇక ర్యాప్ మ్యూజిక్ జే-జడ్‌కు బెస్ట్ ర్యాప్ ఆఫ్ డ్యూయల్ ఫెర్పామెన్స్ అవార్డు 'ఆన్ టుద నెక్ట్స్ వన్' గాను సోంతం చేసుకున్నారు. 'నాట్ ఎఫ్రైడ్‌'కు గాను ర్యాపర్ ఎమిమ్‌కు బెస్ట్ ర్యాప్ సోలో స్టేటట్ గ్రామీ అవార్డు అందుకున్నారు. జాన్ లెజెండ్, ద రూట్స్ కలసి పోలిటికల్ గీతాలమీద రూపోందించినటువంటి 'వేక్ అప్' కుగాను ఆర్ అండ్ బి సాంగ్, ఆర్ అండ్ బి ఆల్బమ్, బెస్ట్ ట్రెడిషనల్ ఆర్ అండ్ బి వోకల్ ఫెర్పామెన్స్ సాంగ్స్ గా గ్రామీ అవార్డుని సోంతం చేసుకున్నాయి.

    ఇక పాప్ లేడీ సింగర్ లేడిగాగా విషయానికి వస్తే తాను రూపోందించినటువంటి బ్యాడ్ రోమాన్స్ అనే ఆల్బమ్‌కు గాను బెస్ట్ ఫీమేల్ పాప్ వోకల్ పెర్పామెన్స్ తోపాటు బెస్ట్ షార్ట్ ఫామ్ మ్యూజిక్ గ్రామీ అవార్డుని సోంతం చేసుకోవడం జరిగింది. ఇక బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ గా ఫీమేల్ కేటగిరిలో ద ఫేమ్ మానిస్టర్ అనే ఆల్బమ్‌కు లభించింది. లేడిగాగా రూపోందించినటువంటి మరోక ఆల్బమ్ 'నీడ్ యు నో' కి గాను మూడు గ్రామీ అవార్డుల సోంతం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా బెస్ట్ కంట్రీ ఆల్బమ్, బెస్ట కంట్రీ సాంగ్ తోపాటు, గ్రూపు విషయం వచ్చేసరికే బెస్ట్ కంట్రీ పెర్పామెన్స్ అవార్డుని సోంతం చేసుకున్నారు.

    రాక్ మ్యూజిక్ లెజెండ్ అయినటువంటి నైల్ యంగ్ మొట్టమొదటి సారి తాను రూపోందించినటువంటి 'యాంగ్రీ వరల్డ్' అనే ఆల్బమ్‌కు బెస్ట్ రాక్ సాంగ్ గ్రామీ అవార్డుని సండే నైట్ అందుకున్నారు.

    English summary
    Rapper Jay-Z and R ‘n’ B singer Alicia Keys’ ‘Empire State of Mind’ won this year’s Grammy for Best Rap Song and 
 
 Best Rap/Sung Collaboration. Jay-Z, 41, also took the Best Rap Performance by a Duo or Group statue for ‘On To the 
 
 Next One’, a dual effort with Keys’ husband, Swizz Beats. 
 Rapper Emimem, 38, won the Best Rap Solo statue for his single ‘Not Afraid’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X