భార్యకు క్రిస్టమస్ సర్ ప్రైజ్ క్రింద 350,000 డాలర్ల క్రిస్టమస్ గిప్ట్స్..
ప్రముఖ సింగర్ మరియు రాపర్ జే-జడ్ తన భార్య బేవన్స్ ను చాలా అమితంగా ప్రేమిస్తారు. ఈ 29సంవత్సారాల సింగర్ మ్యూజిక్ రాపర్ జే-జడ్ నిప్రేమించి పెళ్శి చేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ టూర్ వెళ్శడానికి సిధ్దమైన జే-జడ్ తన భార్య ప్రెగ్నంట్ అని తెలియడంతో టూర్ నివాయిదా వేసుకున్నాడు దీనిని బట్టి తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమే తెలుస్తుంది. క్రిస్టమస్ ఈవెంట్స్ నుఎంతో ఘనంగా జరుపుకోనేటటువంటి రాపర్ జే-జడ్ తన భార్య బేవన్స్ కోసం చాలా ఇంటిని చాలా అందంగా క్రిస్టమస్ ట్రీస్ తోటి, బోమ్మలతోటి అమర్చారని సమాచారం.
ఇది మాత్రమే కాకుండా తన భార్య బేవన్స్ కోసం ఎన్నో క్రిస్టమస్ గిప్ట్స్ నుకొన్నాడంట. వీటి కొసం ప్రత్యేకంగా న్యూయార్క్ లోని ప్రముఖ అంగడి హెర్మస్ కువెళ్శి 350,000 డాలర్సు ఖర్చుపెట్టి బిర్కన్ బ్యాగ్స్ తోపాటు పలు రకాల గిప్ట్స్ కొన్నారని సమాచారం. ఈగిప్ట్స్ కొనే కార్యక్రమంలో పడి తను మద్యాన్నం భోజనం చేయడం కూడా మరిచిపోయానని రాపర్ జే-జడ్ అన్నారు. చాలా షాపులు తిరిగి తిరిగి తన కొన్నటువంటి అన్ని గిప్ట్స్ చివరకు తన భార్యకు గిప్ట్స్ గాఅందించడం లో ఉన్నంత ఆనందం మరెక్కడా దోరకదని తనదైన శైలిలో అన్నారు.
జనవరి 31వ తేదీ, ఆదివారం నాడు లాస్ ఏంజిల్స్ లో గ్రామీ అవార్డుల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రముఖ పాప్ తారలు బేవన్స్, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్ లు ఈ అవార్డుల్లో తమ సత్తాచాటారు. పది గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన బేవన్స్ అందులో నాలుగు విభాగాల్లో అవార్డులను నిలబెట్టుకుంది తీసుకన్న విషయం అందరికి తేలిసిందే.


Click it and Unblock the Notifications











