తిరిగి తెరపైకి బ్రాడ్ పిట్ మాజీ భార్య
హాలీవుడ్ హాట్ హీరో బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టన్ తిరిగి షూటింగుల్లో పాల్గొంటోంది. తన మాజీ భర్త బ్రాడ్ పిట్ తో రహస్యంగా సమావేశం అయినట్టు, ఆ సమావేశంలో ఏంజలీనా జోలీ గురించి చర్చించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి సమయంలో ఆమె తన లేటెస్ట్ ప్రాజెక్టు 'ది బ్యాస్టర్' చిత్రం కోసం తిరిగి షూటింగులో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకో విషయం ఏంటంటే జెన్నిఫర్ హాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ గల హీరోయిన్స్ లో ఆరవ స్థానంలో నిలిచి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
జెన్నిఫర్ అనిస్టన్ బ్రాడ్ పిట్ ఏంజలీనా జోలీ ది బ్యాస్టర్ jennifer aniston the baster brad pitt angelina jolie


Click it and Unblock the Notifications