ప్రియుడితో రోజంతా నగ్నంగా గడిపిన హీరోయిన్

తాజాగా ఈ హాట్ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మడు ఒక రోజంతా తనకు కాబోయే వాడితో ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా గడిపిందట. ప్రియుడు జస్టిన్ థ్రాక్స్ తో గత కొంత కాలం క్రితం ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఒక ఇంట్లో ఇద్దరూ ఒక రోజంతా నగ్నంగా గడిపారు. నగ్నంగా ఇంట్లో అటూ ఇటూ తిరగడంతో పాటు వంట కూడా నగ్నంగానే చేసుకున్నారట. తొలుత భయపడినప్పటికీ....తన వెంట ఉంది కాబోయే వాడే కాబట్టి ఎంతో కాన్ఫిడెంట్ గా గడిపిందట. జెన్నిఫర్ ఆనిస్టిన్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు యూఎస్ మేగజైన్ తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది.
సమ్మర్లోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.....తమ తమ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు. భర్త బ్రాడ్ ఫిట్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్నాళ్లు ఒంటరిగా జీవించినా గత కొంత కాలంగా నటుడు మరియు డైరెక్టర్ జస్టిన్ థ్రాక్స్ తో డేటింగ్ చేస్తుంది. 44 సంవత్సరాల వయసు కలిగిన జెన్నిఫర్ ఆనిస్టన్‌కి, జస్టిన్ థ్రాక్స్ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే అక్కడే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. త్వరలో జెన్నిఫర్ ఆనిస్టన్, జస్టిన్ థ్రాక్స్ పెళ్లి చేసుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











