'ది బౌంటీ హంటర్' సినిమా పోస్టర్ విడుదల..!!

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ నటుడు గిరార్డ్ బట్లర్, బ్రాడ్ పిట్ మాజీ భార్య ప్రముఖ నాయిక జెన్నిఫర్ అనిస్టాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ది బౌంటీ హంటర్'. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్, ట్రెయిలర్లు విడుదల చేసారు. బ్రాడ్ నుండీ విడిపోయాకా కొంత కాలం బాధలో సినిమాలకు, మీడియాకు దూరంగా వున్న జెన్నిఫర్ అనిస్టాన్ నటిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే వున్నాయి.

ఇక కథ వియానికి వస్తే ఇదొక బౌంటీ హంటర్ చుట్టూ తిరిగే కథగా రూపొందింది. ఇందులో కథానాయకుడు బట్లర్ బౌంటీ హంటర్ గా పనిచేస్తూ వుంటాడు. ఈ పరిణామంలో బెయిల్ ద్వారా జైలు నుండీ బయటకు వచ్చి తప్పించుకున్న నాయిక అనిస్టాన్ ను పట్టుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అనిస్టాన్ బట్లర్ మాజీ భార్య కావడం. ఆ తర్వాత అతను ఆమెను పట్టుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు..?? చివరికి వారిద్దరూ కలసిపోయారా..?? అనేది సినిమా. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఆండీ టెన్నాంట్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X