బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడమే ఆమె అందం రహాస్యం..
అమెరికన్ ఫిట్ నెస్ ట్రైనర్ జాకి వార్నర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తను దగ్గర ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్శల్లో ప్రెండ్స్ స్ట్రార్ జెన్నిఫర్ ఆనిస్టన్ చాలా మంచి ఫిట్ నెస్ నుసాధించిందన్నారు. నలభై సంవత్సరాల వయసులో ఉన్నప్పటికి కూడా జెన్నిఫర్ ఆనిస్టన్ ఇప్పటికీ అంత వయసు ఉన్న లేడీగా కనిపించకపోవడానికి కారణం ఫిట్ నెస్ ట్రైనింగే నని అన్నారు. జెన్నిఫర్ ఆనిస్టన్ ఎప్పుడూ చాలా కురచ దుస్తులు ధరించడం వల్ల తన ఎద ఎత్తుగా కనిపిస్తుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా జెన్నిఫర్ ఆనిస్టన్ గనుక జిమ్ లోఉంటే ఎక్కువగా వర్కు అవుట్స్ చేస్తుందన్నారు.


Click it and Unblock the Notifications











