twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడుని వదిలివేసి మొదటి భర్త దగ్గరకు వెళ్శడానికి రెడీ..!

    By Nageswara Rao
    |

    బ్రాడ్ పిట్ మాజి భార్య జెన్నిఫర్ ఆనిస్టన్. జెన్నిఫర్ ఆనిస్టన్ తన రెండుగంటల టైమ్ ను ఇటాలియన్ డిన్నర్ కోసం కోగర్ టౌన్ హిరో 'జోష్ హాప్ కిన్స్' తో బేవర్లీ హిల్స్ లోని మాడోలో గడపడం జరిగింది. అక్కడున్న హోటల్ అభిమానులు ఆమె డేట్ కోసం చాలా ఎగ్జైట్ గా కనిపించారని, అంతేకాకుండా జాన్ మరియు జెన్నిఫర్ ఇద్దరు ఒక ప్రయివేట్ టేబుల్ బుక్ చేసుకోని సపరేట్ గా ఏకాంతంగా కూర్చున్నారని వారు వివరించారు. ఈ సందర్భంలో జోష్ హాప్ కిన్స్ మాత్రం చాలా ఆనందంగా కనిపించారని అన్నారు. ఈ సంబంధంపై జాన్ మరియు జెన్నిఫర్ ని అడగగా వాళ్శు మాట్లాడడానికి నిరాకరించిన విషయం అందరికి తేలిసిందే.

    తర్వాత ఇద్దరూ కలసి ఏకాంతంగా ఒకరోజు డేటింగ్ లో పోల్గోనడంతో ఇటీవల కాలంలో వీరిద్దరిపై చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కలసి సహాజీవనం సాగిస్తున్నారని, అంతేకాకుండా కోన్ని రోజుల నుంచి ఇద్దరూ డేటింగ్ లో పోల్గోంటున్నారని వార్తలు రావడంతో ఈ విషయం పై జోష్ హాప్ కిన్స్ పెదవి విప్పడం జరిగింది. జోష్ హాప్ కిన్స్ మాట్లాడుతూ జెన్నిఫర్ ఆనిస్టన్ నేను మంచి స్నేహితులం అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంక ఎలాంటి సంబంధం లేదు. ఆ సంబంధం వల్లే నేను తనని డిన్నర్ కు ఆహ్వానించాను అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని ఆయన వెల్లడించారు.

    ఐతే కలసిమెలసి సహాజీవనం సాగిస్తున్న ఈ జంట ఒక పెద్దబాంబుని పేల్చడం జరిగింది. జెన్నిఫర్ ఆనిస్టన్ సడన్ గా జోష్ హాప్ కిన్స్ ని నిరాకరించడం జరిగిందంట. దానికి కారణం జోష్ హాప్ కిన్స్ స్వతహాగా ప్లేయర్ కావడంతో మాంచి అందమైన అమ్మాయిలతో అప్పుడప్పుడు కలుస్తూఉంటాడంట. అంతేకాకుండా కొన్నిసంధర్బాలలో జెన్నిఫర్ ఆనిస్టన్ గురించి తప్పగా మాట్లాడడం చేస్తున్నాడని తెలిసిన జెన్నిఫర్ ఆనిస్టన్ అతనికి దూరంగా వెళ్శిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానితో ఇన్నాళ్శు సీక్రట్ గా ఉంచిన వారి డేటింగ్ ఒక్కసారిగా అందరితెలిసిపోయింది. దీనిపై స్పందించిన జోష హాప్ కిన్స్ మాట్లాడుతూ తన జీవితం తన ఇష్టం. కాని నేను మాత్రం మాంచి స్నేహితురాలిని కోల్పోయానని అన్నారు.

    ఇదిలా వుంటే అనిస్టాన్ మరో మాజీ భర్త మ్యుజీషియన్ జాన్ మేయర్ అనిస్టాన్ ను తిరిగి తన జీవితం లోకి ఆహ్వానించాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జాన్ అనిస్టాన్ కు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ తో తిరిగి తనతో జీవించాలని అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 31 ఏళ్ల మ్యుజీషియన్, 40 ఏళ్ల అనిస్టాన్ ను తిరిగి తనతో వుండమని బ్రతిమలాడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జాన్ మేయర్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X