మాజీ ప్రియుడికి చేరువైన స్టార్ హీరోయిన్.. పదేళ్ల తర్వాత మళ్లీ రొమాంటిక్‌గా

సినిమా పరిశ్రమలో సినీ తారల మధ్య డేటింగ్, ఆఫర్లు, విడిపోవడం చాలా సాధారణం. గతంలో విడిపోయిన తారలు మళ్లీ కలుసుకోవడం తెలిసిందే. తాజాగా హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ మళ్లీ మాజీ ప్రియుడితో కలుసుకోవడం చర్చనీయాంశమైంది. జెన్నిఫర్ అనిస్టన్ ప్రేమ కథలోకి వెళితే...

జెన్నిఫర్ అనిస్టన్, జాన్ మేయర్ ప్రేమ కథ ఆస్కార్ పార్టీలో మొదలైంది. ఆస్కార్ పార్టీలో మనసులు కలవడంతో వారు డేటింగ్ ప్రారంభించారు. 2008 నుంచి 2009 వరకు వారి డేటింగ్ కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారిద్దరు విడిపోయారు. బ్రేకప్ తర్వాత తమ ప్రేమ వ్యవహారంపై మేయర్ భావోద్వేగమైన పాటను రాశారు.

Jennifer Aniston reunion with Ex boyfriend John Mayer

అయితే జెన్నీఫర్, మేయర్ ఇద్దరు ఇటీవల దగ్గరయ్యారు. వారిద్దరు ఇటీవల ఓ పార్టీలో సన్నిహితంగా కనిపించారు. జెన్నిఫర్‌తో ఆమె పెంపుడు కుక్క కూడా వారితో ఉందనే విషయాన్ని హాలీవుడ్ మీడియా తమ కథనాల్లో పేర్కొన్నారు.

కానీ జెన్నిఫర్, మేయర్ ఇక ముందు కూడా కలిసి ఉండలేరు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ వారిద్దరి కలయిక అసాధ్యం అంటూ మరో పత్రిక తన కథనంలో పేర్కొన్నది. అయితే తమ మధ్య ఉన్న బంధంపై జెన్నిఫర్ గానీ, మేయర్ గానీ స్వయంగా స్పందిస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X