ఎప్పుడూ శరీరం గురించి ఆలోచించే స్టార్ హీరోయిన్

By Nageswara Rao

ఇటీవల మెన్స్ హెల్త్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో 'హాటెస్ట్ ఉమెన్ ఆఫ్ ఆల్ టైం ' గా పేరు పేరొందిన బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ తను అందంగా కనిపించడానికి గాను సంవత్సరానికి సుమారు డాలర్ 141, 037ను ఖర్చుపెడుతందని సమాచారం. దీనిని బట్టి చూస్తే రోజుకీ జెన్నిఫర్ ఆనిస్టన్ తన శరీరానికి పెట్టే ఖర్చు $400. ప్రముఖ వెబ్‌సైట్ షైన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం జెన్నిఫర్ ఆనిస్టన్ ఈ మొత్తాన్ని తన అందంగా కనిపించడానికి.. ఉపయోగించే ఉత్పత్తులు, సర్వీసెస్‌కి ఖర్చు పెడుతుంది.

ద రేచల్ సృష్టి కర్త అయిన క్రిస్ మెక్ మిలన్‌తో జెన్నిఫర్ ఆనిస్టన్ హెయిర్ కత్తిరించుకున్నందుకు అతనికిచ్చే డబ్బు $600. దీనితో పాటు తన హెయిర్‌కి కలర్ వేసినందుకు గాను కలరిస్ట్ మైఖెల్ కానలీకి ఇచ్చే డబ్బు $320. ఇంతలా డబ్బుని ఖర్చు పెడుతుంది కాబట్టే ప్రపంచంలో 'హాటెస్ట్ ఉమెన్ ఆఫ్ ఆల్ టైం ' జాబితాలో మొదటి స్దానాన్ని జెన్నిఫర్ దక్కించకుందని విమర్శించే వారు లేకపోలేదు.

ఆనిస్టన్‌కు ప్రయివేటుగా యోగా క్లాసులు టీచ్ చేసినందుకు ట్రైనర్ క్రిస్ మెక్ మెలిన్‌కు వారానికి ఇచ్చే $900ను చెల్లిస్తుంది. దీనితో పాటు తనకి వారం వారం న్యూట్రిసన్ ఆహార ఉత్పత్తులను హోం డెలివరీ చేసే కారీ వెయిట్‌కు ఆనిస్టన్ ఇచ్చే ఫీజు $300. ఇలా జెన్నిఫర్ ఆనిస్టన్ తన శరీరం గురించి ఎక్కువగా శ్రద్ద తీసుకోని బ్రాడ్ పిట్‌ని వదిలేసిందని పలువురి సినీ విమర్శకుల అభిప్రాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X