»   » ఆమె వాడె సబ్బు ఖరీదు అంత రేటా...?

ఆమె వాడె సబ్బు ఖరీదు అంత రేటా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెన్నిఫర్ ఆనిస్టన్ మంచి అందగత్తె. 41 సంవత్నరాలున్న జెన్నిఫర్ ఆనిస్టన్ ఇప్పటికి తన అందాలను చెక్కుచెదరకుండా అలాగే వుంచడానికి కారణం ఆమె వాడే సబ్బు. ఆమె వాడే సబ్బు ఖరీదు 1.99 పౌండ్స్. ఈ సబ్బు ఉన్నంత కాలం జెన్నిఫర్ ఆనిస్టన్ మనకు 20 లానే కనిపిస్తారని, అలాగే లక్షల కొద్ది అభిమానులను ధియేటర్స్ కి రప్పిస్తారని ఆమె అన్నారు. ఈ సబ్బు వాడడం వల్ల ఆమె 41 లో కూడా 20 లా కనిపిస్తున్నారని ఆమె స్నేహితురాలు ఒక ఇంటర్యూ లో ప్రస్తావించారు.

జెన్నిఫర్ ఆనిస్టన్ బ్రాడ్ పిట్ భార్య గా సుపరిచితురాలు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ శృంగారంలో పాల్గోనకుండా కూడా పిల్లల ను కనవచ్చు అంటూ 'ది స్విచ్'అనే మూవీ లో తన అందాలను ఆరబోసింది.'ది స్విచ్'అనే మూవీ తర్వాత ఈమె నటిస్తున్న చిత్రం 'హారిబుల్ బాసెస్'. ఈ సినిమాలో 'నైపో డెంటిస్ట్' గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈమె తన అందచందాలను హీరోతో 'స్ట్రిప్ టీజ్'ద్వారా పంచుకుంటుంది. 'స్ట్రిప్ టీజ్'అంటే సాంగ్ వస్తున్నప్పుడు వరుసగా దుస్తులను ఒకటితర్వాత ఒకటి ఊడదీయడం అన్నమాట.

ప్రస్తుతం జెన్నిఫర్ ఆనిస్టన్ 'ది స్విచ్'అనే మూవీ హిట్ అయిన ఆనందంలో వున్నారు, 'ది స్విచ్'మాదిరే ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్ట్రిప్ టీజ్ సాంగ్ వల్ల ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu