మొగుడిని వదిలేసిన తరువాత, 25 ఏళ్ల కుర్రాడు కావాలి..ముసలాళ్ళు వేస్ట్ అంటున్న 49 ఏళ్ల హీరోయిన్!

Recommended Video

Jennifer Aniston Prefers 25 Years Boy For Marriage

హాలీవుడ్ శృంగార తార జెన్నిఫర్ అనిస్టన్ రెండో పెళ్లి కూడా పెటాకులైంది. హాలీవుడ్ లో తన సెక్సీ అందాలతో అభిమానులని కనువిందు చేసే జెన్నిఫర్ ఆనిస్టర్ కు ఈ మధ్యనే వింత కోరిక మొదలైనట్లు తెలుస్తోంది. ఆమె తన కోరికని బహిరంగంగానే చెప్పడంతో అంతా షాక్ కి గురవుతున్నారు.

ఇలాంటి వ్యక్తిగత విషయాలు రహస్యంగా ఉంచుకోవాలి కానీ ఇలా బహిర్గతం చేయడం ఏంటి, ఆమె దైర్యం ఏంటి అని చర్చించుకుంటున్నారు. జెన్నిఫర్ అనిస్టన్ ఈ మధ్యనే తన రెండవ భర్త జెస్టిన్ థెరో నుంచి విడాకులు పొందిన సంగతి తెలిసిందే.

 49 ఏళ్ల వయసులో కూడా ఘాటు అందాలు

49 ఏళ్ల వయసులో కూడా ఘాటు అందాలు

జెన్నిఫర్ అనిస్టన్ ప్రస్తుత వయసు 49 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆమెకు కుర్రకారులో వివరీతమైన ఫాలోయింగ్ ఉంది. జెన్నిఫర్ అనిస్టన్ అందాల మోత అలా ఉంటుంది మరి. ఏజ్ తో సంభందం లేకుండా జెన్నిఫర్ అందాల ఆరబోత చేస్తుంది.

మొదటి భర్త అతడే

మొదటి భర్త అతడే

జెన్నిఫర్ అనిస్టన్ మొదట హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ని వివాహం చేసుకుంది. 2000 లో వీరి వివాహం జరగగా ఐదేళ్ల తరువాత విడిపోయారు. జెన్నిఫర్ నుంచి విడిపోయాక బ్రాడ్ పిట్ అందాల భామ ఏంజెలినా జోలీతో సహజీవనం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

 ఇటీవల రెండో భర్తతో కూడా

ఇటీవల రెండో భర్తతో కూడా

జెన్నిఫర్ ఇటీవల రెండవ భర్త జస్టిన్ థేరో నుంచి కూడా విడిపోయింది. ఇప్పుడు తానూ సింగిల్ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది.

విడాకుల తరువాత వింత కోరిక

విడాకుల తరువాత వింత కోరిక

ఈ ముదురు సుందరికి విడాకుల తరువాత వింత కోరిక మొదలైంది. ఓ కుర్రాడితో ప్రేమలో పడాలని కోరికగా ఉందట. ఈ విషయాన్ని జెన్నిఫర్ స్వయంగా వెల్లడించింది. పాతికేళ్ల కుర్రడితో అయితే ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ జీవితం బోర్ కొట్టదని అభిప్రాయపడుతోంది. తన ఏజ్ గ్రూప్ వారైతే తరచుగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయని వాపోతోంది. అందుకునే మంచి కుర్రాడితో ప్రేమలో పడాలని ఈ శృంగార తార ఆసక్తి కనబరుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X