బ్లాక్ డ్రెస్ లో తెల్ల పాప క్లీవేజ్ షో.. 3 డిగ్రీల వణికించే చలి.. నిప్పులు చెరిగిన నెటిజన్లు!
Recommended Video

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ తాజాగా సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఆమె ధరించిన డ్రెస్ పై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకంటే ఘాటుగా జెన్నిఫర్ అందాలు ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నెటిజన్ల ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఓ ఈవెంట్ సందర్భంగా జెన్నిఫర్ ధరించిన బ్లాక్ డ్రెస్ ఈ వివాదానికి కారణం అయింది.

రెడ్ స్పారోతో రాబోతోంది
జెన్నిఫర్ లారెన్స్ రెడ్ స్పారో చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఈవెంట్ ఇటీవల జరిగింది.

శృంగార దేవతలా తెల్లపాప
ఈ ఈవెంట్ లో జెన్నిఫర్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. క్లీవేజ్ షోతో అందాలు ఆరబోస్తున్న ఈ తెల్ల తోలు పాప శృంగార దేవతలా మెరిసిపోతోంది. కానీ ఆమె అందాల ఆరబోత నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది.

రెడ్ స్పారో మూవీ టీంతో
జెన్నిఫర్ రెడ్ స్పారో మూవీ టీంతో ఫొటోకు ఫోజులిచ్చింది.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

3 డిగ్రీల వణికించే చలి
జెన్నిఫర్ ఈ ఫొటోకు ఫోజులిచ్చింది 3 డిగ్రీల వణికించే చలిలో. మిగిలిన టీం మొత్తం కోటులు ధరించి ఉన్నారు. కానీ జెన్నిఫర్ తన ఎదపై ఎలాంటి స్కార్ఫ్ కూడా వేసుకోకుండా క్లివేజ్ అందాలు ఆరబోసింది.

అంత అవసరం ఏంటి
మంచులో వణుకుతూ ఆ స్కిన్ షో అవసరమా అని నెటిజన్లు జెన్నిఫర్ ని కడిగిపారేస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ అవసరం.. కానీ ఇలా వణికించే చలిలో కూడా ఆడవారు అందాలు ఆరబోయడం ఎలాంటి సందేశన్ని ఇస్తుందని నెటిజన్లు కొందరు జెన్నిఫర్ తీరుని తప్పు బడుతున్నారు.

జెన్నిఫర్ కూడా ఘాటుగా
ఈ వివాదంపై జెన్నిఫర్ లారెన్స్ కూడా ఘాటుగా స్పందించింది. తాను ఎలాంటి డ్రెస్ లో కనిపించాలనేది నాఇష్టం అంటూ కౌంటర్ ఇచ్చింది. తాను చేసే ప్రతి పని నా ఛాయిస్. దీనిలో వేరొకరి ప్రమేయం ఉండదు అంటూ నెటిజన్లకు జెన్నిఫర్ సమాధానం ఇచ్చింది.

అది చాలా అందమైనది
తాను ధరించిన బ్లాక్ డ్రెస్ చాలా అందమైనది అని జెన్నిఫర్ అభిప్రాయ పడింది. ఆ డ్రెస్ ని స్కార్ఫ్ తో కవర్ చేయాలనీ ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నించింది.

ఇంతకంటే ఘాటుగా
జెన్నిఫర్ అందాల ఆరబోతలో చెలరేగిపోయే భామ. ఇంతకంటే ఘాటుగా జెన్నిఫర్ బికినీల్లో, ఫోటో షూట్ లో దర్శనమిచ్చిన సందర్భాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











