»   » తాగిన మత్తులో.... స్టార్ హీరోయిన్ జాకెట్ విప్పేసి డాన్స్! (వీడియో)

తాగిన మత్తులో.... స్టార్ హీరోయిన్ జాకెట్ విప్పేసి డాన్స్! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ హీరోయిన్, హంగర్ గేమ్స్ యాక్టర్ జెన్నిఫర్ లారెన్స్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ వెబ్ సైట్ ఈ వీడియోను రహస్యంగా చిత్రీకరించి అప్ లోడ్ చేసింది.

ఆస్ట్రియాలోని ఓ క్లబ్ లో ఆమె బాగా మధ్యం సేవించి.... గుర్తు తెలియని ఓ వ్యక్తితో డాన్స్ చేసింది. అంతే కాదు తాగిన మత్తులో తన జాకెట్ విప్పేసి చిందులేసింది. ఈ వ్యవహారాన్నంతా ఎవరో మొబల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో రాడార్ ఆన్ లైన్ అనే వెబ్ సైటుకు చిక్కడంతో దాన్ని ఆన్ లైన్ లో పెట్టేసింది.

తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా...

తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా...

జెన్నిఫర్ లారెన్స్ బాగా మద్యం సేవించి.... ఆ మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించింది. నేలపై పాకుతూ చాలా అవస్థ పడింది. గుర్తు తెలియని వ్యక్తితో పోల్ డాన్స్ చేసింది. జాకెట్ విప్పేసి నానా హంగామా చేసింది అంటూ సదరు వెబ్ సైట్ పేర్కొంది.

ఆస్ట్రియా ఎందుకెల్లింది

ఆస్ట్రియా ఎందుకెల్లింది

జెన్నిఫర్ ప్రస్తుతం ‘రెడ్ స్పారో' అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ షూటింగులో భాగంగా ఆస్ట్రియా వెళ్లింది. షూటింగ్ గ్యాపులో అక్కడి క్లబ్ లో మందు కొట్టింది. ఈ క్రమంలోనే పై వ్యవహారం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

క్లారిటీ ఇచ్చిన జెన్నిఫర్

క్లారిటీ ఇచ్చిన జెన్నిఫర్

ఈ వీడియోపై పెద్ద దుమారం రేగడంతో జెన్నిఫర్ లారెన్స్ ఫేస్ బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఈ డాన్స్ చేసానని, చాలా ఎంజాయ్ చేసానని తెలిపింది.

సరదాగా చేసిందే, క్షమాపణ చెప్పాల్సిన పని లేదు

ఆ వీడియోలో ఉన్నది నిజమే. అయితే అదంతా సదాగా చేసిందే.... ఫన్ క్రియేట్ చేయడంలో భాగంగా కావాలని అలా ప్రవర్తించాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈ విషయంలో ఎవరికీ అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు అని జెన్నిఫర్ లారెన్స్ తెలపింది.

English summary
A video of The Hunger Games actor Jennifer Lawrence drunkenly dancing in a strip club is going viral. The clip, originally uploaded by Radar Online, shows Jennifer crawling seductively on all fours, grinding with a mystery man, pole-dancing and eventually getting rid of her blouse. Reportedly, the video was filmed at the Beverly Hills Club in Vienna, Austria, where Jennifer was shooting for her film, Red Sparrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu