»   »  నగ్నంగా అందాల విందు చేసిన స్టార్ హీరోయిన్ (ఫోటో)

నగ్నంగా అందాల విందు చేసిన స్టార్ హీరోయిన్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: తన తోటి స్టార్స్ అంతా అందాల ఆరబోతతో ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే కిమ్ కర్ధాషియాన్, కెండాల్ జెన్నర్, మిలీ సైరస్, మరికొందరు స్టార్స్ పలు మేగజైన్ల కోసం సెన్సేషన్ న్యూడ్ ఫోటో షూట్లతో తమకంటూ ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో తాను మిన్నకుండి పోతే తన స్టార్ స్టేటస్ పడిపోవయే ప్రమాదం ఉందని గ్రహించిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ జెన్పిఫర్ లారెన్స్ కూడా నగ్న అందాల విందుకు తెరలేపింది.

ఆడియన్స్ అ టెన్షన్ తన వైపుకు తిప్పుకోవడానికి న్యూడ్ ఫోజులకు మించిన దారి లేదని భావించిన ఆమె....ఓ మేగజైన్ కోసం నగ్నంగా దర్శనమిచ్చింది. స్పెషల్ ఎఫెక్టు కోసం కొండ చిలువతో ఈ ఫోటో షూట్ ప్లాన్ చేసారు. వానిటీ ఫేయిర్ మేగజైన్ కోసం ఆమె ఈ ఫోటో షూట్లో పాల్గొన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Jennifer Lawrence Goes Naked, Wrapped By A Snake

జెన్నిఫర్ లారెన్స్ గురించిన వివరాల్లోకి వెళితే...

24 ఏళ్ల జెన్నిఫర్ లారెన్స్ యూఎస్ లోని కెంటకీ రాష్ట్రంలో జన్మించింది. పదహారేళ్ల వయసులోనే యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. బుల్లితెరలో ప్రసారం అయ్యే టీబీఎస్ కామెడీ సిరీస్ లో నటించింది. 2008లో గార్డెన్ సిటీ అనే అమెరికన్ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసింది.

హాట్ అండ్ సెక్సీగా ఊరించే అందచందాలు, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెలుతోంది. హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలైన ఎక్స్‌మెన్- ఫస్ట్ క్లాస్ , ఎక్స్‌మెన్-డేస్ ఆఫ్ ఫ్యూచర్ ఫాస్ట్, ది హంగర్ గేమ్స్ సిరీస్ లోని వరుస చిత్రాలతో పాటు ఇప్పటి వరకు మొత్తం 15పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. Silver Linings Playbook అనే చిత్రానకి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఆ మధ్య ఇంటర్నెట్లో హాకర్ల దాడిలో జెన్నిఫర్ లారెన్స్ కు సంబంధించిన పలు న్యూడ్ ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే.

English summary
We were not getting over Kim Kardashian, Kendall Jenner and Miley Cyrus, and now Oscar-winning actress Jennifer Lawrence also decided to strip her clothe.
Please Wait while comments are loading...