లావుగా ఉన్నా, పక్కమీదకి పనికొస్తావు: డైరెక్టర్ మాటలని ఇప్పుడు బయటపెట్టింది

జెన్నిఫర్ లారెన్స్‌ని ఒక డైరెక్టర్ "నువ్వు కొంచెం లావుగా ఉన్నా.. బెడ్రూంలో టైం స్పెండ్ చేయటానికి ఆకర్షణీయంగా ఉన్నావ్" అని అన్నాడని.. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని తాను అప్పట్లో ఆ విషయాల్ని వెల్లడించలే

Recommended Video

లావుగా ఉన్నా పక్కమీదకి పనికొస్తావ్ !

ఈ మధ్యన క్యాస్టింగ్ కోచ్ అన్న మాట చిత్రపరిశ్రమలో బాగా వినిపిస్తోంది. సినిమాల్లో ఛాన్సుల కోసం అమ్మాయిలకు వల వేయటం. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే.. సినిమాలో ఛాన్స్ ఇస్తా.. లైంగికంగా ఓకే అంటావా అని అడగటం. ఈ ఇష్యూ అన్ని సినీ పరిశ్రమల్లో ఉంటుందన్న మాట ఈ మధ్యన పలువురు నటీమణుల మాటలతో బయటకు వచ్చేసింది.

చేదు అనుభవాలు

చేదు అనుభవాలు

టాప్ స్టార్లుగా వెలిగిపోయే వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయన్న విషయం వెల్లడైంది. తాజాగా ఆ లిస్టులోకి చేరింది హాలీవుడ్ ప్రముఖ నటి జెన్నీఫర్ లారెన్స్. తన నటజీవితానికి సంబంధించి సంచలన విషయాల్ని వెల్లడించింది జెన్నీఫర్.

హాలీవుడ్ నిర్మాత హార్వే విన్ స్టైన్

హాలీవుడ్ నిర్మాత హార్వే విన్ స్టైన్

సుమారు 20 ఏళ్ల పాటు ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే విన్ స్టైన్ చేసిన అకృత్యాలపై ఇటీవల నటీమణులు పెద్ద ఎత్తున వాస్తవాలు వెల్లడిస్తున్న వేళ.. జెన్నీఫర్ కొత్త విషయాల్ని చెప్పుకొచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ విషయాలని చెప్పుకోలేకపోయినా ఇన్నాళ్ళకి తాను బయట పడింది...

బెడ్రూంలో

బెడ్రూంలో

తన పదహారేళ్ల వయసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక నిర్మాత తనతో మాట్లాడుతూ... "నువ్వు కొంచెం లావుగా ఉన్నా.. బెడ్రూంలో టైం స్పెండ్ చేయటానికి ఆకర్షణీయంగా ఉన్నావ్" అని అన్నాడని.. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని తాను ఆ విషయాల్ని వెల్లడించలేదన్నారు.

అమ్మాయిల్ని నగ్నంగా నిలబెట్టింది

అమ్మాయిల్ని నగ్నంగా నిలబెట్టింది

చివరకు ఒక మహిళా నిర్మాత విషయాన్ని ఆమె చెప్పారు. సినిమా చాన్స్ కోసం తనను బరువు తగ్గాలని చెప్పిన మహిళా నిర్మాత.. తనలా అవకాశాల కోసం వచ్చిన నలుగురు అమ్మాయిల్ని నగ్నంగా నిలబెట్టిందని.. వారితో పాటు తానూ ఉన్నానని చెప్పింది. అందులో ఒక అమ్మాయి లావుగా ఉందని రిజెక్ట్ చేశారన్నారు.

న్యూడ్ ఫోటోలు తీసుకుంటే

నువ్వే నీ న్యూడ్ ఫోటోలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గాలన్న స్ఫూర్తి నీకు వస్తుందంటూ తనను కామెంట్ చేసిందని చెప్పింది. కలల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఇవ్వాలన్న గళాన్ని తాను విప్పనున్నట్లుగా వెల్లడించింది జెన్నిఫర్. తరచి చూస్తే.. ఇలాంటివి మరెన్ని ఉంటాయో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X