»   » పిల్లల ముందు దుస్తులు విప్పిన నటి... అరెస్టు

పిల్లల ముందు దుస్తులు విప్పిన నటి... అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాషింగ్టన్: అమెరికన్ నటి జెన్నిఫర్ లియెన్ (41) ను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల ముందు తన దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. పిల్లల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. $2,500 (రూ. 1.65 లక్షలు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరైంది.

ఆగస్టు 31న జెన్నిఫర్ లియెన్ ఏడుస్తున్న తన పిల్లలపై నోరు పారేసుకుందని, అంతే కాకుండా తన దుస్తులు విప్పి చూపిస్తూ గేలి చేసినట్టు పిల్లల తల్లి కారే స్మిత్ ఫిర్యాదులో పేర్కొంది. పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి జెన్నిఫర్ ను అరెస్ట్ చేశారు. అయితే కారే స్మిత్ చేసిన ఆరోపణలు జెన్నిఫర్ ఖండించారు.

Jennifer Lien Arrested for Indecent Exposure

తన పిల్లల వైపు కావాలని ఆమె తన బ్రెస్ట్, బుట్ అసభ్యంగా ఎక్స్ పోజ్ చేసిందని ముగ్గురు పిల్లల తల్లి కారే స్మిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జెన్నిఫర్ లియెన్ ను అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ 3న వారెంటుతో ఆమె నివాసానికి వచ్చారు. పోలీసులు వచ్చిన సమయంలో జెన్నిఫర్ లియెన్ అసలు దుస్తులు లేకుండానే ఉందట. అరెస్టు నుండి తప్పించుకోవడానికే ఆమె దుస్తులు లేకుండా ఉందని పోలీసులు అంటున్నారు.

English summary
Actress Jennifer Lien Arrested for Indecent Exposure.
Please Wait while comments are loading...