Don't Miss!
- News
కుప్పంలో ఓడిపోతాం - ఇదీ కారణం : లోకేష్ కు కార్యకర్త షాక్..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కొత్త లవర్‌కు గుడ్‌బై చెప్పిన జెన్నీఫర్ లోపేజ్.. పాత ప్రియుడితో సహజీవనం.. ఘాటుగా రొమాన్స్
హాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు విడిపోవడం, కలవడం అంతా సర్వసాధారణమే. బ్రేకప్‌లు చెప్పుకోవడం, ఆ తర్వాత మరో ప్రియుడితో కలవడం ఇట్టే జరిగిపోతుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే మీడియా ముందు సాక్షాత్కరించింది. హాలీవుడ్ సంచలన తార జెన్నీఫర్ లోపేజ్ గురించి ప్రేమ, బేకప్స్ వివరాల్లోకి వెళితే..

కొత్త ప్రియుడికి జెన్నిఫర్ గుడ్ బై
జెన్నీఫర్
లోపేజ్,
అలెక్స్
రోడ్రిగ్స్
సహజీవనం
విషయానికి
వస్తే..
వారిద్దరి
బంధానికి
నాలుగు
ఏళ్లు.
అయితే
ఈ
నెలలోనే
వారిద్దరి
తమ
బంధానికి
ముగింపు
చెప్పుకోవాలని
నిర్ణయం
తీసుకొన్నారు.
వారిద్దరి
విడిపోవడం,
నాలుగేళ్ల
బంధానికి
గుడ్
బై
చెప్పుకోవడం
అనివార్యంగా
మారిపోయింది.

పాత ప్రియుడు బెన్ అఫ్లెక్స్‌తో
అయితే
అలెక్స్
రోడ్రిగ్స్‌కు
గుడ్‌బై
చెప్పిందో
లేదో
గానీ..
పాత
ప్రియుడు
బెన్
అఫ్లెక్‌కు
చేరువైంది.
వారిద్దరు
కలిసి
చెట్టాపట్టాలేసుకొని
ప్రేమపక్షులగా
చెలామణి
అయిపోతున్నారు.
ఈ
ఇద్దరు
మాంటానాలోని
ఎల్లోస్టోన్
క్లబ్‌లో
కలిసి
విహారయాత్ర
చేయడం
మీడియా
కంట
పడింది.

జెన్నిఫర్ లోపేజ్ సహజీవనం
అలెక్స్
రోడ్రిగ్స్‌తో
వేరు
పడిన
తర్వాత
కొద్ది
రోజులు
నగరానికి
దూరంగా
ఉంటున్నది.
బెన్
అఫ్లెక్‌తో
కలిసి
సహజీవనం
చేస్తున్నారు.
వారిద్దరి
మధ్య
బలమైన
బంధం
ఏర్పడింది.
చాలా
తొందరగా
వారిద్దరూ
కలిసిపోయారు.
జెన్నిఫర్
చాలా
హ్యాపీగా
ఉంది
అంటూ
పీపుల్స్
మ్యాగజైన్
తన
కథనంలో
పేర్కొన్నది.
మే
8వ
తేదీన
లాస్
ఎంజెలెస్‌లో
ఈ
జంట
షికారు
చేస్తున్నది
తెలిపారు.

మీడియా కంటికి చిక్కిన ప్రేమ జంట
జెన్నిఫర్
లోపేజ్,
బెన్
అఫ్లెక్
ఇద్దరు
కారులో
షికార్లు
చేస్తూ
లాస్
ఎంజెలెస్‌లోని
బిగ్
స్కై
రిసార్టుకు
వెళ్లారు.
బెన్
అఫ్లెక్
కారు
డ్రైవ్
చేస్తుండగా,
వెనుక
సీట్లో
జెన్నీఫర్
లోపేజ్
ఉన్నారు.
వారిద్దరి
మధ్య
సన్నిహిత
సంబంధాలు
ఇప్పుడ
మీడియాలో
హాట్
టాపిక్‌గా
మారాయి.
మీడియా
కంటపడిన
ఫోటోలు
వైరల్‌గా
మారాయి.
Recommended Video

17 ఏళ్ల క్రితం జెన్నిఫర్, బెన్ రిలేషన్
బెన్
అఫ్లెక్,
జెన్నిఫర్
లోపేజ్
ఇద్దరు
గిగ్లీ
అనే
సినిమా
షూటింగు
సమయంలో
వారిద్దరూ
ప్రేమలో
పడ్డారు.
నాలుగేళ్ల
డేటింగ్
తర్వాత
సెప్టెంబర్
2003లో
నిశ్చితార్థం
చేసుకొన్నారు.
ఆ
తర్వాత
నవంబర్
2003లో
పెళ్లి
చేసుకొన్నారు.
ఏడాది
గడవకముందే
జనవరి
2004లో
మరణించారు.