జెన్నీఫర్ లోపేజ్ దాదాపు నగ్నంగానే.. పిచ్చెక్కించిన ఫొటో.. స్మృతి ఇరానీ పేరు లాగి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు హాలీవుడ్ నటి, గాయకురాలు జెన్నీఫర్ లోపేజ్ షాకిచ్చారు. శరీరం మీద ఎలాంటి లోదుస్తులు కేకుండా కేవలం ఓ ఓణిలాంటి గుడ్డను మీద కప్పుకొని హాట్‌హాట్‌గా కనిపించడం సంచలనం రేపింది. అందాల ఆరబోతతో ఉన్న ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

ఇంటర్నెట్‌కు నిప్పు పెట్టినట్టుగా

ఇంటర్నెట్‌కు నిప్పు పెట్టినట్టుగా

ప్రముఖ మ్యాగజైన్ ఇన్‌స్టయిల్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ నిర్వహించగా ఇలా దిగంబర రాణిగా మారింది. ఈ ఫొటోలకు ఇంటర్నెట్ మీడియాలో భారీగా ప్రచారం లభించింది. కేవలం 24 గంటల్లోనే లక్షకుపైగా కామెంట్లు రావడం గమనార్హం.

అందంగా ఉండటానికి

అందంగా ఉండటానికి

ఇన్‌స్టయిల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. నేను ఇంత అందంగా కనపడుతున్నానంటే.. అందుకు కారణం నేను చేసిన హర్డ్ వర్క్ మాత్రమే. అందంగా, ఫిట్‌గా కనిపించడానికి నేను చాలా జాగ్రత్తలు తీసుకొంటాను అని జెన్నీఫర్ లోపేజ్ పేర్కొన్నారు.

లోపాలను వెతుకొద్దని

లోపాలను వెతుకొద్దని

తన వ్యక్తిగత జీవితంలో రిలేషన్స్, డేటింగ్ గురించి కూడా పలు విషయాలను బయటపెట్టారు. హాలీవుడ్ నటుడు బెన్ అఫ్లెక్‌‌తో 2000 నుంచి 2004 వరకు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ప్రతీ మనిషిలోనూ ఏదో ఓ లోపాలు, వాటిలోకి తొంగి చూడటం వల్లే నా రిలేషన్స్ బ్రేకప్ అయ్యాయి అని చెప్పారు.

లోపేజ్ వస్త్రధారణపై నెటిజన్లు

ఇదిలా ఉండగా, జెన్నీఫర్ లోపేజ్ వస్త్రధారణఫై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆది మానవులు తమ శరీరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆకులు కప్పుకొన్న విధంగా ఆమె దుస్తులు ఉన్నాయి అని సెటైర్లు విసిరారు.

స్మృతి ఇరానీ కంటే పెద్దదని

జెన్నీఫర్ లోపేజ్ వయసు దాదాపు 50 ఏళ్లు దాటినా వన్నె తరగలేదు. 1969లో జన్మించినా ఇంకా ఆమె అందం అద్భుతమే. కేంద్రమంత్రి, నటి సృతీ ఇరానీ కంటే పెద్దది అయినా చెక్కుచెదరని అందాన్ని సొంతం చేసుకొన్నారు. కేజ్రీవాల్‌కు సమానంగా ఆమె వయసుకు ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X