ల్యాప్ డాన్స్‌తో నైట్ క్లబ్‌లో అందాలను ఎరగా...
ప్రపంచం సినిమా చరిత్ర ఉన్నంత వరకు జెన్నిఫర్ లోపెజ్ పేరు వింటూనే ఉంటారు. అదే విధంగా ఆమెపై వచ్చేటటువంటి అన్ని రకాల వార్తలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. అందుకు కారణం జెన్నిఫర్ లోపెజ్ మంచి అందగత్తె అవ్వడంతో పాటు హాలీవుడ్ స్టార్ సింగర్. ఏడు సంవత్సరాలు తన భర్త మార్క్ ఆంటోనీతో కలసి జీవించిన జెన్నిఫర్ లోపెజ్ ఇటీవలే కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడాకులు తీసుకొవడం జరిగింది.
ఆమె సింగిల్‌గా జీవితాన్ని గడుపుతున్నారు. తన సింగిల్ జీవితాన్ని ఏరకంగా ఎంజాయ్ చేయవచ్చో ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు నిదర్శనం. శనివారం రాత్రి లాస్ వేగాస్‌లో ఉన్న సీజర్స్ ప్యాలెస్‌లో ఐహాట్ రేడియో మ్యూజిక్ ఫెస్టివల్‌లో ల్యాప్ డాన్స్‌తో అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేయడం జరిగింది. ల్యాప్ డాన్స్ అంటే సాధారణంగా 'స్ట్రిప్ క్లబ్స్' లలో అర్దరాత్రి మగవారి ముందు డాన్స్ చేయడం అన్నమాట. ఈ డాన్స్ ఎలాగ ఉంటుందంటే ల్యాప్ డాన్స్ వేసే ఆడవారు వారియొక్క అందాలను కూర్చోని మగవారిపైకి అమాంతం రుద్దుతూ రెచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుందన్నమాట.
సాధారణంగా ఈ ల్యాప్ డాన్స్ ఆడవారే చేయడం విశేషం. లాస్ వేగాస్‌లో ఉన్న సీజర్స్ ప్యాలెస్‌లో జెన్నిఫర్ లోపెజ్ అర్ద రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉండి తన ల్యాప్ డాన్స్‌తో అలరించడం జరిగింది. ఈ సందర్బంలో జెన్నిఫర్ లోపెజ్ వేసుకున్న పోట్టి డ్రస్‌తో విఐపి ఎరినా నుండి సామాన్య ప్రజలు ఉండే వద్దకు వెళ్లి ల్యాప్ డాన్స్ చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











