ఆ సినిమా కోసం టాప్ లెస్‌గా నటిస్తోంది, ఆశగా ఫ్యాన్స్...

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ప్రముఖ అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ త్వరలో అభిమానులకు టాప్ లెస్‌గా అందాల విందు చేయబోతోంది. హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ది బోయ్ నెక్ట్స్ డోర్' అనే చిత్రానికి గానే ఆమె అందమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆమె ఎలాంటి బాడీ డబుల్ ఉపయోగించకుండా రియల్ గా ఈ సీన్లు చేయబోతోంది.

47 ఏళ్ల జెన్నిఫర్...ఈ చిత్రంలో తనకంటే వయసులో చాలా చిన్న వాడైన రేయాన్(27 సంవత్సరాలు) తో కలిసి నటిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ అతనితో కలిసి ఇలాంటి సీన్లు చేయడం అంటే ఇబ్బందే. అయితే నటిగా తన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి చేయక తప్పడం లేదు అంటోంది జెన్నిఫర్.

Jennifer Lopez goes topless for film

కథ విషయానికొస్తే....హైస్కూల్ టీచర్ అయిన జెన్నిఫర్ లోపెజ్ భర్తతో విడాకుల తర్వాత తన పొరుగు ఇంటికి చెందిన యంగ్ బాయ్ రేయాన్‌తో ఒక రోజు రాత్రి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అపుడు ఆమె అతని నుండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ పరిణామాలు థ్రిల్లింగా చిత్రీకరించారు.

ఈ చిత్రానికి రోబ్ కోహెన్ దర్శకత్వం వహించారు. జోసన్ బ్లమ్, జెన్నిఫర్ లోపెజ్, జాన్ జాకబ్స్, ఇలెన్ గోల్డ్ స్మిత్ థామస్ సంయుక్తంగా నిర్మించారు. బార్బరా కురీ ఈచిత్రానికి కథ అందించారు. జనవరి 23న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం ఓ మంచి ఆప్షన్ అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X