For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కాలుజారిన పాప్ తార
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని నోకియా థియేటర్ లో అమెరికన్ మ్యూజిక్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ పాప్ తార జెన్నిఫర్ లోపెజ్ నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఫర్ఫార్మెన్స్ లో ఒకానొక సందర్భంలో ఆమె డ్యాన్స్ చేస్తూ కాలు జారిపడ్డారు. కానీ వెంటనే తేరుకొని ప్రదర్శనను కొనసాగించారు.
ఈ విషయమై ఇటీవల ఓ రేడియో ఇంటర్యూలో అడుగగా "అవునా నేను కిందపడ్డానా!! అయినా అది పడటం కాదు, నృత్యంలో ఓ భఆగం మాత్రమే అని నవ్వేసిందట". ఇకనైనా విమర్శకులు తను ఏవిధంగా కింద పడ్డా కవర్ చేసానో తెలుసుకోండని, తనపై విమర్శలు చెయ్యకండని తెలిపింది. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా జెన్నిఫర్ లోపెజ్ తో పాటు లేడీ గాగా, రిహాన్నా, షకీరా తదితరులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: టేలర్ స్విఫ్ట్ మైఖేల్ జాక్సన్ అమెరికా లాస్ ఏంజిల్స్ అమెరికన్ మ్యూజిక్ అవార్డులు జెన్నిఫర్ లోపెజ్ jennifer lopez taylor swift michael jackson america music awards jermaine jackson hollywood
Story first published: Friday, November 27, 2009, 15:02 [IST]
Other articles published on Nov 27, 2009