అభిమానుల కోసం హాట్ హాట్‌గా బికినీలో...
లాస్ ఏంజిల్స్: ఓ వైపు చలికాలం ప్రారంభం అవుతున్న తరుణంలో అభిమానుల్లో హీట్ పుట్టించేందుకు హాలీవుడ్ నటి, పాప్ సింగర్ హాట్ హాట్ బికినీ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. మళ్లీ సమర్మర్ తిరిగి రావాలి, బికినీలో జలకాలాడాలిన అని జెన్నిఫర్ లోపెజ్ కోరుకుంటోంది. కాలిఫోర్నియాలో ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ తర్వాత జెన్నిఫర్ ఈ ఫోటో ఫోస్టు చేసింది.
జెన్నిఫర్ లోపెజ్ గురించిన ఇతర విషయాల్లోకి వస్తే... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు సైతం తీసుకున్న జెన్నిఫర్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ పెళ్లి కాకుండానే వీరి బంధం పెటాకులైంది. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా తప్పులు చేసానని....ప్రస్తుతం తన పిల్లలు తండ్రి లేని వారు కావడం బాధగా ఉందని, వారి జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది జెన్నిఫర్.



Click it and Unblock the Notifications











