బట్టలు విప్పి అవి చూపిస్తే ఓకే చేస్తా..హాట్ బ్యూటీకి చేదు అనుభవం, ఏం చేసిందంటే!

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియాలో 'మీ టూ' ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ అవకాశాల మాటున హీరోయిన్లు ఇతర నటీమణులు తమకు ఎదురైనా లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. వేధింపులకు పాల్పడిన దర్శక నిర్మాతలు, నటుల కామ కలాపాల్ని ఎండగడుతున్నారు. ప్రఖ్యాత సింగర్, నటి జెన్నిఫర్ లోఫెజ్ కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని మీ టూ ఉద్యమంలో పంచుకున్నారు. ఇంతటి అందాల సుందరికి కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి పరిస్థితి ఎదురైందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

లావుగా ఉన్నా పక్కమీదకి పనికొస్తావ్ !
 అందానికే అందం

అందానికే అందం

48 ఏళ్ల వయసులో కూడా చెదరని అందం జెన్నిఫర్ లోఫెజ్ సొంతం. అంతటి అపురూప సౌందర్య వతి ఆమె. జెన్నిఫర్ పాట అన్నా, డాన్స్ అన్నా నటన అయినా వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. యువకుల హృదయాలలో కొలువై ఉన్న అందాల దేవత జెన్నిఫర్ లోఫెజ్.

 విప్లవంలా మారుతున్న మీ టూ

విప్లవంలా మారుతున్న మీ టూ

కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మొదలైన మీ టూ ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. జెన్నిఫర్ లోఫెజ్ వంటి బడా స్టార్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, లైంగిక వేధింపులని సోషల్ మీడియాలో పంచుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దాసోహమనక తప్పదు

దాసోహమనక తప్పదు

సినీ అవకాశాలు పొందాలంటే నటీమణులు ఆరంభంలో కామాంధులకు దాసోహం అనక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లో దీని గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చీకటి కోణాలన్నీ బయట పడుతున్నాయి.

ఎన్నో అండ్డంకులు

ఎన్నో అండ్డంకులు

హీరోయిన్ గా ఎదగాలంటే నటీమణులు ఎన్నో అండ్డంకులు దాటుకుని రావలసి ఉంటుంది. కానీ లైంగిక వేధింపుల నేపథ్యంలో కొంతమంది విధిలేని పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని చంపుకుని అవకాశాలకోసం చెప్పింది చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ తాను మాత్రం తలొగ్గలేదని హాట్ బ్యూటీ జెన్నిఫర్ లోఫెజ్ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని వివరించింది.

 బట్టలు విప్పి చూపించమన్నాడు.

బట్టలు విప్పి చూపించమన్నాడు.

కెరీర్ ఆరంభంలో తాను ఆడిషన్స్ కు వెళ్ళినపుడు సినీ దర్శకుడు తనతో నిసిగ్గుగా ప్రరవర్తించాడని జెన్నిఫర్ తెలిపింది. బట్టలు విప్పి బ్రెస్ట్ చూపించాలని అడిగాడు. నా గుండెలో వేంటనే గుబులు మొదలైందని జెన్నిఫర్ తెలిపింది.

 అవకాశం పోతుంది అయినా కూడా

అవకాశం పోతుంది అయినా కూడా

అతడు చెప్పింది చేయకుంటే అవకాశం రాదు. దీనితో కొంత సమయం మనసులో మదన పడ్డా. ఒక వేళ అతడు చెప్పింది చేస్తే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. దైర్యంగా చేయనని అతడితో చెప్పి వచ్చేశానని జెన్నిఫర్ లోఫెజ్ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X