»   » నగ్న ప్రదర్శనకు 2.5 కోట్లు ఆఫర్ చేసిన ఘనుడు..

నగ్న ప్రదర్శనకు 2.5 కోట్లు ఆఫర్ చేసిన ఘనుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ తర్వాత ఆస్కార్ అవార్డు నటి సాంద్రా బుల్లక్ భర్త జెస్సీ జేమ్సే అంటున్నారు పరిశీలకులు. ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన టైగర్ వుడ్స్ రాసలీలల ఉదంతం తర్వాత జెస్సీ జేమ్స్ రాసలీలలే హాలీవుడ్ హాట్ టాపిక్. సాంద్రా బుల్లక్ బ్లైండ్ సైడ్ సినిమా షూటింగులో బిజీగా వుండగా ఇక్కడ ఈయన రకరకాల మోడళ్లతో రాసలీలలు నడిపాడని బయటపడింది.

ఇందులో ఓ ప్లేగర్ల్ కు బట్టలూడదీసి ఫోజులివ్వడానికి ఈయన ఆఫర్ చేసిన మొత్తం ఆశ్చర్యపరిచింది. ఈమెకు ఏకంగా ఐదు లక్షల డాలర్లను ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 2 కోట్లా 50 లక్షల రూపాయలు. తొలుత కేవలం ఒకరితోనే వివాహేతర సంబంధం నేరిపాడని అభియోగం మోపబడిన ఈయన ప్రస్తుత సంఖ్య మూడుకు చేరింది. మరీ సంఖ్య ఎంతకు పెరగనుందో మరి..?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu