హీరోలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో నెంబర్‌వన్ ఆమె..!
లాటినో స్ట్రార్ జెస్సికా ఆల్బా హాలీవుడ్ సెక్స్ సింబల్. 2007లో 'సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్' అవార్డుని సోంతం చేసుకున్నారు. టివి సిరిస్ 'డార్క్ ఏంజల్' తో లీడ్ యాక్టరస్ గా పేరుసంపాదించుకుంది. 'ఫెన్టాస్టిక్ ఫోర్' అనే సినిమాతో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. అలాంటి జెస్సికా ఆల్బా యునైటెడ్ స్టేట్ లో సెలబ్రిటీల వివాహేతర సంబంధాల పై నిర్వహించిన సర్వే లో జేసికా అల్బా మరియు జానీ డెప్ మొదటి స్థానంలో నిలచారు. ఆష్ లీ మిడ్ సన్.కాం నిర్వహించిన సర్వేలో సుమారు 30,000 మంది ఈ అంశంపై స్పందించారు. వివాహేతర సంబంధాలలో అల్బా టాప్ లిస్ట్ లో ఉంది. ఆమెతో పాటు మేగాన్ ఫాక్స్, ఏంజిలీనా జోలి మరియు స్కార్లెట్ జాన్ సన్ కూడా వున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తను కొత్త చిత్రం మాచెట్ కి సంబంధించిన కొన్ని హాట్ సన్నివేశాలు పోయిన వారంలో మీడియాకి విడుదలే జెస్సికా ఆల్బా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సినిమాలో జెస్సికా ఆల్బా నగ్నంగా నటించిన సన్నివేశంలో మొట్టమొదట తాను అండర్ వేర్ ధరించినప్పటికి డిజిటల్ టెక్నాలజిసాయంతో కొంతమంది ఆ అండర్ వేర్ ని తీసివేసినటువంటి ఫోటోలు బయటకురావడంతో అభిమానులు ఒక్కసారి అవాక్కయ్యారు.


Click it and Unblock the Notifications











