నేను ఆ సినిమాలో హాట్ సన్నివేశాల్లో నటించలేదు...!
జెస్సికా ఆల్బా హాలీవుడ్ సెక్స్ సింబల్. 2007లో 'సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్' అవార్డుని సోంతం చేసుకున్నారు. 13 సంవత్సరాల వయసులోనే నటనా రంగంలో తనేంటో నిరూపించుకుంది. టివి సిరిస్ 'డార్క్ ఏంజల్' తో లీడ్ యాక్టరస్ గా పేరుసంపాదించుకుంది. 'ఫెన్టాస్టిక్ ఫోర్' అనే సినిమాతో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. 29 సంవత్సరాల గల మన జెస్సికా ఆల్బా ఇటీవల కాలంలో తన కోత్త సినిమా 'మాచెట్' స్ర్కీనింగ్ కిగాను వెనిస్ ఫిల్మ్ పెస్టివల్ కి హాజరు అయ్యారు.
తిరిగివస్తున్న సమయంలో ఒక ఆసక్తి రకమైన సన్నివేశం లాక్స్ ఏర్ పోర్టు లో జరిగింది. ఆ సమయంలో తాను ఫేడడ్ రోలో అఫ్ జీన్స్ తోపాటు క్రాప్డ్ జాకెట్ ధరించి వుంది. ఆసమయంలో తన చేతిలో ఉన్న వస్తువులు జారడంతో, వాటికోసం వంగినటువంటి జెస్సికా ఆల్బా నల్లని బ్రా కనిపించింది. దీని గురించి మీడియా పెద్ద రాద్దాంతం చేసింది. ఆమె కావాలనే వస్తువులను పడేసి అలా చూపించిందని. దీనిపై జెస్సికా ఆల్బాని అడగగా అలాంటిది ఏమి లేదని, ఏదో సహాజంగా అలా జరిగిపోయిందని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా మాచెట్ లో నేను కోన్ని సీన్లు లో అన్ని కవర్ చేసుకోని నటించానే వెల్లడించారు.
గుమ్మడికాయల దోంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు చెప్పకనే చెబుతుంది తన కోత్త సినిమాలో తను మంచి హాట్ సన్నివేశాల్లో నటించలేదని, ఆసన్నివేశాల్ని చూడాలంటే సినిమా వచ్చేంతవరకు ఆగాల్సిందే...


Click it and Unblock the Notifications











