ఏ బట్టలు వేసుకుంటే సెక్సీగా ఉంటానో నాకు తెలుసు..!
జెస్సికా ఆల్బా హాలీవుడ్ సెక్స్ సింబల్. 2007లో 'సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్' అవార్డుని సోంతం చేసుకున్నారు. 13 సంవత్సరాల వయసులోనే నటనా రంగంలో తనేంటో నిరూపించుకుంది. టివి సిరిస్ 'డార్క్ ఏంజల్' తో లీడ్ యాక్టరస్ గా పేరుసంపాదించుకుంది. జెస్సికా ఆల్బా తాను నటిస్తున్న కొత్త సినిమాలో నగ్నంగా కనిపించనున్నారని సమాచారం. మెక్సికన్ బి మూవీస్ పతాకంపై ఒక సరికొత్త యాక్షన్ ధ్రిల్లర్ ను రూపోందిస్తున్నామని, ఈ సినిమా పేరుని మాచేట్ గా నిర్ణయించడం జరిగిందని తన పుట్టినరోజునాడు జెస్సికా ఆల్బా తెలియజేసిన విషయం అందరికి తెలిసిందే.
దీనిపై జెస్సికా ఆల్బా మాట్లాడుతూ నాకు కెమెరాలు అంటే భయం లేదు. కాని ఈ సినిమాలో నేను మీకు కొత్తాగా కనిపిస్తాను. నిజం చెప్పాలంటే నేను నా జీవతంలో ఇంతవరకు నగ్నంగా నటించలేదు, కాని ఈ సినిమాలో నేను చాలా సెక్సీగా, ధరించినటువంటి బట్టలు ఇంకా సేక్సీగా ఉంటాయన్నారు. నాశరీరం ఎదిగిన తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. నేను చిన్నప్పుడు బ్రాలు మరియు ప్యాంటిలు ధరించి నా రూమ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు మా గ్రాండ్ మదర్ చూసి నాకు టవల్ కప్పుకోమని విసిరివేసిన సన్నివేశం ఇప్పటికి గుర్తు ఉంది. నేను ఒక కాథలిక్ ప్యామిలి నుంచి వచ్చానని, మా ఇంట్లో ఇలా తప్పుగా ప్రవర్తిస్తే ఒప్పుకోరని తెలుసు. నాకు నేను వేసుకోనే బట్టలుతోనే సెక్సిగా ఎలా ఉండాలో తెలుసు అని అన్నారు.


Click it and Unblock the Notifications











