»   » కత్తిలాంటి బికినితో వలవేసి హాలీవుడ్ ఆఫర్స్ కొట్టేస్తోంది..!?

కత్తిలాంటి బికినితో వలవేసి హాలీవుడ్ ఆఫర్స్ కొట్టేస్తోంది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ బ్యూటీ జెస్సికా లాండెస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎఫ్ఎచ్ యం జూన్ మేగజైన్ లో కత్తిలాంటి బికినీ షో చేసి అందాలతో వలవేసింది. జెస్సికా లాండెస్.. హాలీవుడ్ లో హల్ చేస్తున్న 22 ఏళ్ల సెక్సీ బ్యూటీ. నిన్నమొన్నటిదాకా ఓ మామూలు మోడల్ గానే అందరికీ తెలుసు. వల్డ్ మోస్ట్ ఫేమస్.. మెన్స్ మేగజైన్ ఎఫ్ఎచ్ యం జూన్ కవర్ పేజీపై కళ్లు చెదిరే ఫోజులో కనిపించింది. యూత్ మనసులను కొల్లగొట్టింది. ఆల్బమ్స్ రూపొందించడం హాబీ గా పెట్టుకున్న జెస్సికా త్వరలో కొత్త వెర్షన్ ను రిలీజ్ చేయనుంది. ఇప్పటి వరకు 40 పాటలు పాడిన జెస్సికా లాండెస్ సంపాదించిన పేరు అంతంత మాత్రమే. కానీ.. ఎఫ్ఎచ్ యం కవర్ పేజీపై కనిపించిన ఈ నెలరోజుల్లోనే హాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఈ అమ్మడి అందాలను సినీ జనాలు కూడా కెమెరాలో బందించేందుకు రెడీ అవుతున్నారని టాక్.

English summary
Jessica Lowndes gave a hot photoshoot for FHM Magazine Issue. Jessica Lowndes gave a spicy look in lingerie while posting for the magazine FHM photoshoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu