»   » పెళ్శి డేట్ ఫిక్స్ అవ్వలేదు..పెళ్శి మాత్రం చాలా సింపుల్ గానే ఉంటుంది..

పెళ్శి డేట్ ఫిక్స్ అవ్వలేదు..పెళ్శి మాత్రం చాలా సింపుల్ గానే ఉంటుంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెస్సికా సిమ్ సన్ కిమరియు 'యన్ యఫ్ యల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్' ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. క్రిస్టమస్ సందర్బంగా రాత్రి న్యూయార్క్ సిటీలోని రాక్ ఫెల్లర్ కువచ్చినటువంటి ఈజంటను పెళ్శి గురించి సరైన సమాధానం చెప్పాలంటూ మీడియా అడ్డుతగలడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి సింగర్ జెస్సికా సిమ్ సన్ ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి ప్లాన్స్ మొదలు పెట్టలేదని అన్నారు. అంతేకాకుండా నాకంటూ పర్సనల్ గాఎటువంటి ఐడియా లేదని తనదైన శైలిలో చెప్పారు. ప్రస్తుతానికి ఎటువంటి డేట్ కూడా ఫిక్స్ చేయలేదని, అంతేకాకుండా ప్రస్తుతానికి మేము ఇద్దరం ఎంగేజ్ మెంట్ ఎంజాయ్ మెంట్ నిఆస్వాదిస్తున్నామని అన్నారు. అప్పటికీ మీడియా వదలకపోవడంతో చివరకు వచ్చే క్రిస్టమస్ కల్లా మేము పెళ్శి చేసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఈసారైనా ఖచ్చితంగా పెళ్శిచేసుకుంటారా అని గట్టిగా అడడగా ఏమో ప్లాన్స్ ఐతే ఏమి లేవుగాని ఖచ్చితంగా మాత్రం వచ్చే క్రిస్టమస్ కల్లా మేము ఒకింటి వాళ్శం అవుతామని చెప్పారు. ఇక పెళ్శి కూడా చాలా సింపుల్ గాఉంటుందని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu