»   » ఇదీ ఓ ఛాలెంజే... నగ్నంగా ఫోజు ఇచ్చిన హాట్ బ్యూటీ (వీడియో)

ఇదీ ఓ ఛాలెంజే... నగ్నంగా ఫోజు ఇచ్చిన హాట్ బ్యూటీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మానెక్విన్ చాలెంజ్... ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరలైన ఓ ట్రెండ్. మానెక్విన్ చాలెంజ్ అంటే కదలకుండా బొమ్మలాగా నిలబడి పోవడం అన్నమాట. ఒక్కోక్కరు ఒక్కోరకంగా యూనిక్ గా ఉండేలా రకరకాలుగా మానెక్విన్ చాలెంజ్ ఫోటోలు, వీడియోలో సోసల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

తాజాగా హాలీవుడ్ బ్యూటీ, అమెరికన్ మోడల్ జోయాన్నక్రుప ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా మానెక్విన్ ఛాలెంజ్ చేసింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను, ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

అసలే అమ్మడు చాలా అందంగా ఉంటుంది... ఆమె అందాలు ఇలా నగ్నంగా కనిపించేసరికి ఫ్యాన్స్ మరింత హ్యాపీ ఫీలవుతున్నారు.

A video posted by Joanna Krupa (@joannakrupa) on Nov 26, 2016 at 3:00pm PST

మానెక్విన్ చాలెంజ్

జోయాన్న క్రుప... మానెక్విన్ చాలెంజ్ లో భాగంగా ఇలా నగ్నంగా ఫోజలు ఇచ్చింది. చూడండి ఎంత అందంగా ఉందో....

పోలండ్ బ్యూటీ

పోలండ్ బ్యూటీ

జోయాన్న క్రుప పుట్టింది పోలెండ్ లో. తర్వాత అమెరికాలో సెటిలైంది. అమెరికన్ మోస్ట్ సెక్సీయెస్ట్ మోడల్స్ లో ఆమె కూడా ఒకరు.

సెక్సియెస్ట్ స్విమ్ సూట్ మోడల్

సెక్సియెస్ట్ స్విమ్ సూట్ మోడల్

అనేక ఇంటర్నేషనల్ మేగజైన్లపై అమ్మడు హాందాలు ఆరబోసింది. సెక్సియెస్ట్ స్విమ్ సూట్ మోడల్‌గా ఇన్ ది వరల్డ్ అంటూ పలు మేగజైన్ల ఆమె అందాన్ని ఓ రేంజిలో పొగిడేసాయి.

హాటెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్

హాటెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్

2011లో ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ మాగ్జిమ్ వరల్డ్ హాటెస్ట్ ఉమెన్ 100 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో జోయాన్నా క్రుప 55వ స్థానం దక్కించుకుంది.

పర్సనల్ లైఫ్

పర్సనల్ లైఫ్

జోయాన్నా క్రుప వయసు 37. ప్రముఖ వ్యాపారవేత్త, నైట్ క్లబ్ ఓనర్ రొమేన్ జాగోను పెళ్లాడింది. జాగోతో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత జూన్ 13, 2013లో కాలిఫోర్నియాలో వీరి వివాహం జరిగింది.

English summary
Joanna Krupa goes NUDE for Mannequin Challenge. And the 37-year-old once more decided against clothing for what could be the most revealing mannequin challenge to date. The model was filmed on Saturday lounging completely naked by a window as the camera panned around her motionless body. The mannequin challenge has become a hugely popular craze on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu