పర్మిషన్ లేకుండా సెక్సు షాపులో బిజినెస్ కార్డులు
హాలీవుడ్‌లో హాట్ స్టార్‌లలో పేరొందిన స్కేర్ లెట్ జాన్సన్ ఇమేజిని 'విఐపి' సెక్స్ షాప్ ప్రమోట్ చేసుకునేందుకు గాను ఉపయోగించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే కాలిఫోర్నియాలోని కాలిక్సికో మెక్సికన్ బోర్డర్‌లో ఉన్న అడల్ట్ స్టోర్ గోడల మీద మరియు బిజినెస్ కార్డులపైన స్కేర్ లెట్ జాన్సన్ నలుపు బ్రా ధరించి.. తెలుపు కార్డిగాన్ వేసుకొని భంగిమలతో ఇమేజిలను అతికించారు.
ఈ ఫోటోపై స్టోర్ మేనేజర్‌ని స్కేర్ లెట్ జాన్సన్ పరిమిషన్ లేకుండా ఫోటోని అక్రమ ఉపయోగించారు కదా అని ప్రశ్నించగా .. నాకు స్కేర్ లెట్ జాన్సన్ అంటే ఎవరో తెలియదు. ఈ ఇమేజిని కేవలం బిజినెస్ నిమిత్తం తాను ఉపయోగించానని అన్నాడు. మా బిజినెస్ కార్డులపై అమ్మాయి ఉండే బోమ్మలతో కావాలనే మేము అలా రూపొందించాం. ఆ కార్డు తయారీదారు మాకు స్కేర్ లెట్ జాన్సన్ ఇమేజిలను మా బిజినెస్ కార్డులపై అచ్చు వేశాడు అంతే తప్ప ఆమె గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు.
అయినా మేము ఈ ఇమేజిని ఉపయోగించి ఎటువంటి తప్పులు చేయలేదు కదా అని అన్నాడు. కేవలం బిజినెస్ ప్రమోషన్ కోసం మా బిజినెస్ కార్డులపై అచ్చు వేయించామని అన్నాడు. బిజినెస్ కార్డులపై తన చిత్రాలను అతికించి ప్రమోట్ చేసునందుకు గాను స్కేర్ లెట్ జాన్సన్ వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. అంతక ముందు స్కేర్ లెట్ జాన్సన్ మాట్లాడుతూ ఆన్ లైన్‌లో తన నగ్న ఫోటోలను పని కేవలం తన మాజీ భర్త సృష్టేనని వాపోయారు. నా భర్త నేను కలిసుండగా తీసుకున్న కొన్ని నగ్న ఫోటోలను నా భర్త నా నుండి విడిపోయిన తర్వాత ఆన్‌లైన్ లీక్ చేశారని అన్నారు.


Click it and Unblock the Notifications











