Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డుల ఇమేజిపై స్పందించిన హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్ ఇమేజిని ఉపయోగించి స్పానిష్కు చెందిన 'విఐపి' సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డులు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఓ ప్రముఖ వెబ్సైట్ ద్వారా తెలుసుకున్న స్కేర్ లెట్ జాన్సన్ ఈ క్రింది విధంగా స్పందించారు. 'విఐపి' సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డుల నిమిత్తం నా ఇమేజిని అనధికారకంగా నా పరిమిషన్ లేకుండా ఉపయోగించుకున్న విషయం నాకు తెలియజేసినందుకు టిఎమ్జడ్ వెబ్‌సైట్‌ని అభినందిస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే నా మెక్సికన్ అభిమానుల పరిజ్ఞానం సురక్షితమైన దాని కోసం ఉపయోగించినప్పటికీ పరిశోధనాత్మక జర్నలిజం చేశారని అన్నారు.
27 సంవత్సరాల వయసు కలిగిన స్కేర్ లెట్ జాన్సన్ నలుపు బ్రా.. ఆ పైన తెలుపు షర్ట్.. స్కట్ ధరించి ఉన్న ఇమేజిని కాలిఫోర్నియాలోని 'విఐపి' సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డులు మీద ప్రచురించింది. ఈ ఇమేజిపై స్టోర్ మేనేజర్ని.. స్కేర్ లెట్ జాన్సన్ పరిమిషన్ లేకుండా ఫోటోని అక్రమ ఉపయోగించారు కదా అని ప్రశ్నించగా .. నాకు స్కేర్ లెట్ జాన్సన్ అంటే ఎవరో తెలియదు. ఈ ఇమేజిని కేవలం బిజినెస్ నిమిత్తం తాను ఉపయోగించానని అన్నాడు. మా బిజినెస్ కార్డులపై అమ్మాయి ఉండే బోమ్మలతో కావాలనే మేము అలా రూపొందించాం. ఆ కార్డు తయారీదారు మాకు స్కేర్ లెట్ జాన్సన్ ఇమేజిలను మా బిజినెస్ కార్డులపై అచ్చు వేశాడు అంతే తప్ప ఆమె గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు.
అయినా మేము ఈ ఇమేజిని ఉపయోగించి ఎటువంటి తప్పులు చేయలేదు కదా అని అన్నాడు. కేవలం బిజినెస్ ప్రమోషన్ కోసం మా బిజినెస్ కార్డులపై అచ్చు వేయించాం.. అంతే. స్కేర్ లెట్ జాన్సన్ మాట్లాడుతూ ఆన్ లైన్లో తన నగ్న ఫోటోలను పని కేవలం తన మాజీ భర్త సృష్టేనని వాపోయారు. నా భర్త నేను కలిసుండగా తీసుకున్న కొన్ని నగ్న ఫోటోలను నా భర్త నా నుండి విడిపోయిన తర్వాత ఆన్లైన్ లీక్ చేశారని అన్నారు.