రెంవడ వారంలో కూడా బాక్సాఫీసు రికార్డులు
లండన్: వరుసగా రెండో వారంలో అంతర్జాతీయ మార్కెట్లో బాక్సాఫీసు వద్ద $40 మిలియన్లను వసూలు చేసి బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమాగా 'జాన్ కార్టర్' నిలిచింది. గత నెలలో విడుదలైన జాన్ కార్టర్ సినిమా ఇప్పటి వరకు అంతర్జాతీయంగా $126 మిలియన్లను వసూలు చేసి రికార్డు స్దాయి లాభాలను రాబట్టుకుంది. రెండవ స్దానంలో 'ది లోరాక్స్', మూడవ స్దానంలో రీసీ వితర్స్‌స్పూన్ నటించిన కామెడీ సినిమా 'దిస్ మీన్స్ వార్' నిలిచింది. ఇక జాన్ కార్టర్ సినిమా విషయానికి వస్తే సివిల్ వార్ గురించి సాగుతుంది. ఈ సినిమాలో హీరోగా టేలర్ నటించాడు.


Click it and Unblock the Notifications











