సెక్సు చేసేటప్పుడు చాలా డర్టీగా మాట్లాడితే చాలు...
జాన్ మేయర్ అమెరికన్ సింగర్ మరియు సాంగ్ రైటర్. 2007వ సంవత్సరంలో జరిగినటువంటి గ్రామీ అవార్డ్స్ లో జాన్ మేయర్ కంటిన్యూమ్ అనే ఆల్బమ్ కుగాను బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా అదే సంవత్సరం బెస్ట్ మేల్ పాప్ వోకల్ ఫెర్మామెన్స్ అవార్డు ఇంకోక ఆల్బమ్ అయినటువంటి వెయిటింగ్ ఆన్ ద వరల్డ్ టు చేంజ్ అనే ఆల్బమ్ కుఅందుకున్నారు.
జాన్ మేయర్ కుహాలీవుడ్ లోఉన్నటువంటి అందరు సెలబ్రిటీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కిమ్ కర్దాషియాన్ జాన్ మేయర్ కుమంచి స్నేహితురాలు. ఇటీవల కాలంలో న్యూయార్క్ లోని వైకర్ పార్క్ లోఈవెంట్ కువెళ్శినప్పుడు జాన్ మేయర్ తనదైన శైలిలో స్పందించారు. ఒక లేడి అభిమాని జాన్ మేయర్ దగ్గర కొచ్చి ఎవరినైనా మీరు ఒక్క రోజు చాలా ఆనందంగా ఉంచడానకి ఏమి చేస్తారు అని అడడగా వెంటనే జాన్ మేయర్ తనతో సెక్సులో పాల్గోనేటప్పుడు చాలా వల్గర్ లామాట్లాడితే చాలు అని సమాధానం చెప్పారంట. దాంతో ఆలేడీ అభిమాని మారు మాట్లాకుండా అక్కడినుంచి వెళ్శిపోయిందని సమాచారం.


Click it and Unblock the Notifications











