ఎట్టకేలకు వారిద్దరూ కుదిరారు..!!

By Kuladeep

ఎట్టకేలకు 'ది టూరిస్ట్' సినిమాలో హీరో హీరోయిన్లు ఖరారు అయ్యారు. తొలుత టామ్ క్రూజ్, ఛార్లెజ్ థెరాన్ ను నాయికానాయకులుగా అనుకున్నప్పటికీ వారిద్దరూ తప్పుకున్న తర్వాత శ్యామ్ వర్తింగ్టన్, ఏంజలీనా జోలీ లు ఈ సినిమా కై కుదిరారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శ్యామ్ వర్తింగ్టన్ తప్పుకోవడం తో ఇప్పుడా స్థానంలో జాన్ డెప్ ను తీసుకున్నార. ఎట్టకేలకు వీరిద్దరినీ ఖరారు చేసినట్టు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ప్రకటించింది.

ఈ సినిమా నటీనటుల విషయంలోనే కాదు దర్శకుల విషయంలో కూడా ఎంతో తర్జనబర్జనల మధ్య ఆల్ఫాన్సో సురోన్ ను ఖరారు చేసారు. తొలుత ఫ్లోరియన్ హెన్కెల్ వాన్ డొన్నెర్ స్మార్క్ దర్శకుడిగా సినిమా మొదలైనప్పటికీ, ఆ తర్వాత భరత్ నల్లూరి సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధం అయ్యాడు. కానీ టామ్ తప్పుకోవడంతో ఈయన కూడా సినిమా నుండీ తప్పుకున్నారు. చివరకు హ్యారీ పోటర్ సినిమాకు దర్శకత్వం వహించిన ఆల్ఫాన్సో సురోన్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా 'ఆంటోనీ జిమ్మర్' అనే ఓ ప్రెంచ్ సినిమాకు రీ-మేక్ అట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X