లెస్బియన్ ఏంజలీనా ఆమెను భయపెట్టిందట
అమెరికాలో ప్రసారమవుతోన్న ఓ లెస్బియన్ టాక్ షోలో హాలీవుడ్ హాట్ తార ఏంజలీనా జోలీ గురించిన ఓ విషయం బయటపడింది. తన భర్త జోన్నీ లీ నుండీ విడిపోయాక ఓ తోడు కోసం వెతుకుతున్న జోలీ తనతో కలసివుండమని తనను అడిగిందని యుస్ టివి స్టార్ రోజీ ఈ లెస్బియన్ టాక్ షోలో చెప్పుకొచ్చింది. ఓ రోజు ఎంజలీనా తనతో మాట్లాడుతూ మాటల మధ్యలో నాకు నువ్వు కావాలని అడిగిందని, దీంతో నేను ఖంగుతిన్నానని, అప్పుడు జోలీ చూస్తే భయంగా అనిపించిందని తెలిపింది.
తనకి ఇప్పటికీ ఎంజలీనా గురించిన కలలు వస్తుంటాయని కూడా చెప్పింది. కాగా ఎంజలీనా ఓ బై-సెక్యువల్ అన్నమాట తెలిసిందే... అంతకు ముందు జెన్నీ అనే ఓ మోడల్ తో 10 సంవత్సరాలు కలసివున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రాడ్ పిట్ తో కలసి వుంటోంది.
More from Filmibeat
ఏంజలీనా జోలీ హాలీవుడ్ లెస్బియన్ రోజీ బై-సెక్యువల్ బ్రాడ్ పిట్ angelina jolie lesbian hollywood rosie bi sexual brad pitt


Click it and Unblock the Notifications











