ఒకరు షూటింగ్ లోఉన్నప్పుడు మరోకరు ఇంటి దగ్గర ఇదే రహాస్యం..

By Nageswara Rao

హాలీవుడ్ అందాల జంట బ్రాడ్ పిట్ మరియు ఏంజిలీనా జోలి ఇద్దరూ తమ పిల్లలు గురించి స్పష్టమైన ఐడియా ఉండడం వల్ల ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఇటీవల లారీ కింగ్ లైవ్ లోపాల్గోన్నటువంటి ఏంజిలీనా జోలిని జర్నలిస్టులు ఆరుగురు పిల్లలతో మీరు చాలా ఆనందంగా ఉండడానికి కారణాలు తెలుపమని అడడగా ఏంజిలీనా జోలి తనదైన శైలిలో స్పందించారు. దీనిపై స్పందించినటువంటి జోలి పిల్లలపై మాకున్నటువంటి ప్రేమే మమ్మల్ని అంత ఆనందంగా ఉంచుతుందని తెలిపారు.

దీనితో పాటు మరో జర్నలిస్ట్ మీయొక్క సక్సెస్ పుల్ కెరియర్ నిఒకవైపు, మరోవైపు తల్లిగా మీభాద్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారని అడడగా, ఇది చాలా సింపుల్. ఈవిషయంలో బ్రాడ్ పిట్ నుకూడా అభినందించాల్సి ఉంటుంది. ఎందుకంటే భర్తగా మాత్రమే కాకుండా ఓమంచి తండ్రిగా తన భాద్యతలను నిర్వర్తిస్తున్నాడు బ్రాడ్. ఇక్కడ మీకు ఇంకోక విషయం చెప్పాలి. మాపిల్లలతో ఎప్పుడూ మాఇద్దరిలో ఎవరో ఒకరు ఉండేవిధంగా మావర్కు షెడ్యూల్స్ ఉంటాయని అన్నారు. మేమిద్దరం ఎప్పుడూ ఒకేసారి మాసినిమా షూటింగ్స్ లోపాల్గోవడం జరగడం లేదు. నేను ఇంటిదగ్గర పిల్లలు దగ్గర ఉంటే ప్రిట్ పిల్లలను చూసుకుంటారు. అదేవిధంగా నేను షూటింగ్ కివెళ్శినప్పుడు పిట్ పిల్లలను చూసుకుంటారు. ఇదే మేము చేసిటటువంటి టెక్నిక్. దీనివల్ల మాపిల్లలను ప్రేమగా చూసుకోదలచుకోగలుగుతున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X