ఆమె సెక్సీ పిక్చర్లు అమ్మకానికి...??

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ పైజ్ ఏమవుతుందని భయపడిందో అదే జరిగిపోతోంది. ఇంతకు ముందు పీడర్ ఆండ్రీతో వివాహ బంధాన్ని తెంచేసుకొని, ఆ తర్వాత కేజ్ ఫైటర్, క్రాస్ డ్రస్సర్ అలెక్స్ రెయిడ్ తో డేటింగ్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తన భర్త పీటర్ ను తిరిగి తన వైపుకు తిప్పుకోవాలని భావించిన క్యాటీ ఆస్ట్రేలియాలో జరిగిన "ఐయామ్ సెలబ్రిటీ" అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి వెళ్లి, ఇకపై తాను రెయిడ్ తో కలసి వుండటం లేదని ప్రకటించింది.

ఆ తర్వాత పీటర్ ను తిరిగి తన జీవితంలోకి రావాలని అడుక్కున్నప్పటికీ అతను ఆ ఆలోచనే లేదు అనే సరికి తిరిగి తోడు లేని చిలుకగా మిగిలిపోయింది. ఆ తర్వత రెయిడ్ ఎక్కడ తన సెక్స్ సీక్రెట్స్ బయటపెడతాడో అని భయపడి ఓ అగ్రిమెంట్ రాయించుకొని తిరిగి అతనితో కలసి వుండటానికి సిద్ధపడింది. కానీ ఇప్పుడు రెయిడ్ క్యాటీ పుట్టి ముంచేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆమె హాట్ హాట్ సెక్సీ పిక్చర్స్ ను ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నాడట. కానీ ఈ విషయాల పై క్యాటీ స్పందించడం లేదు. తేలు కుట్టిన దొంగలా నిశ్శబ్దంగా వుంటోంది. పాపం క్యాటీ....!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X