బట్టలు లేకుండా యాడ్ లో నటించిన హాలీవుడ్ హీరోయిన్..!

By Nageswara Rao

మూరీ అమెరికా హీరోయిన్. మూరీ వయసు 49సంవత్సరాలు. ఇటీవల కాలంలో మూరీ ఒక జ్యూయలరీ వారికి భీభత్సమైన యాడ్ చేయడం జరిగినది. ఈ యాడ్ విశేషం ఏమిటంటే మూరీ ఈ యాడ్ లో మూరీ బట్టలు లేకుండా బల్గారీ హ్యండ్ బ్యాగ్ తో పాటు రెండు సింహం పిల్లలతో నటించింది. ఈ యాడ్ ని డాగ్స్ ప్యాలెస్ దగ్గర పెట్టగా, ఇది సిటీమొత్తం కనిపించేటట్టుగా వుందని కోత్తగా సెలెక్ట్ అయిన మేయర్ ఓరాసోని గోడవపెడుతున్నాడు.

ఈ యాడ్ సెయింట్ మార్క్ స్కేర్ మరియు వెనీస్ లాగన్ నుంచి కనిపిస్తుందని దీని వల్ల వెనీస్ నగరంలో కోంత ఇబ్బంది కలుగుతుందని మేయర్ అన్నారు. ఇలా అందరూ గోడవ పెట్టడంతో ఈ యాడ్ ని మార్చడం జరిగినది. ఈ మార్చిన యాడ్ లో మూరీ పుల్ గా డ్రస్సు వేసుకోని బల్గారీ జ్యూయలరీ తో దర్శనమిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X