అతను నా స్తనాలు టచ్ చేయలేదని హాట్ లేడీ వివరణ

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యంగ్ పాప్ స్టార్ జస్టిన్ బైబర్ ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన చారిటీ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిన్ బైబర్ సూపర్ మోడల్ హైదీ క్లుమ్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.

అయితే అతని చేయి హైదీ క్లుమ్ స్తనాలను తాకిందని, జస్టిన్ బైబర్ కావాలనే ఇలా చేసాడంటూ...కొన్ని ఇంటర్నేషనల్ మేగజైన్లు కథనాలు వెలువరించాయి. జస్టిన్ బైబర్ బ్యాడ్ బిహేవియర్ అంటూ ఊదరగొట్టాయి. దీంతో జస్టిన్ బైబర్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి.

Justin Bieber did not touch my breast: Heidi Klum

గతంలో పలు వివాదాల్లో ఇరుక్కోవడంతో ఇప్పటికే జస్టిన్ బైబర్‌కు బ్యాడ్ బాయ్ అనే పేరుంది. తాజాగా చోటు చేసుకున్న సంఘటన పలువురిని విస్మయ పరిచింది. అయితే సూపర్ మోడల్ హైదీ క్లుమ్ మాత్రం జస్టిన్ బైబర్‌ను వెనకేసుకురావడం గమనార్హం. జస్టిన్ బైబర్ తన స్తనాలను టచ్ చేయలేదని, మీడియా వారు కావాలని రాద్దాంతం చేస్తున్నారని హైదీ క్లుమ్ స్పష్టం చేసారు.

ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.....ఈ సంఘటనతో జస్టిన్ బైబర్, హైదీ క్లుమ్ పేరు హాలీవుడ్ సర్కిల్‌లో, ఇంటర్నేషనల్ సర్య్కూట్‌లో మారు మ్రోగి పోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X