నా వయసు 29 అతని వయసు16 డేటింగ్ ఎలా చేస్తాం...!
మొన్న జరిగిన యమ్ టిని వీడియో మ్యూజిక్ అవార్డులలో బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డుని 'జస్టిన్ బైబర్' అనే 16సంవత్సరాల వయసుగల అబ్బాయి సోంతం చేసుకున్నాడు. ఆ సమయంలో 'జస్టిన్ బైబర్' మాట్లాడుతూ నేను కెనడా లోని ఒక చిన్నపట్టణం నుంచి వచ్చాను. నేను ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరి మనసుల్లో స్దానాన్ని సంపాదించుకున్నాడు. ఈ యమ్ టిని వీడియో మ్యూజిక్ అవార్డులలో తన సంగీతంతో అందరిని ఊర్రూతలూగించాడు. ఇదే మ్యూజిక్ పంక్షన్ కి వచ్చినటువంటి ప్రముఖ సోసిఎలైట్ కిమ్ కర్దాషియాన్ మన వాడిని చూసి ఫ్లాట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జస్టిన్ బైబర్ మరియు కిమ్ కర్దాషియాన్ ఇద్దరూ రహాస్యంగా ఒక స్విమ్ షూట్ ఫోటోషూట్ చేయడం జరిగింది. ఈ ఫోటోషూట్ సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు రావడంతో ఆగ్రహించిన జస్టిన్ బైబర్ అభిమానులు తనని చంపుతూ బెదిరిస్తున్నారని కిమ్ కర్దాషియాన్ వెల్లడించారు.
ఈ విషయంపై జస్టిన్ బైబర్ అభిమానులు మాట్లాడుతూ డ్రస్సులు మార్చేసినట్టు బాయ్ ఫ్రెండ్ లను మార్చేసే కిమ్ కర్దాషియాన్ కు ఒకప్పుడు అమెరికాకు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ రెగ్గీ బుష్ షాక్ ఇచ్చాడు. ఎవరితో కలిసి తిరిగినా వారికి ఏ మాత్రం మొహమాటం లేకుండా సర్వం సమర్పించేసుకొనే కిమ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ రేజెకు కూడా తన అందాలను అమాంతం సమర్పించింది. ఆ తర్వత అలవాటుగా మరో బాయ్ ఫ్రెండ్ ను పట్టిన కిమ్ అతని మీద విపరీతమయిన ప్రేమను పెంచుకుంది. ఎంతగా అంటే అతన్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదు అనుకునేంతగా ఇష్టపడింది. దీంతో అతగాడు ఏమి చేసినా కాదనకలేక అతనికి కూడా సర్వం సమర్పించేసుకుంది. కానీ ఇప్పుడు పెళ్లి ఊసు ఎత్తితే నీ సెక్స్ వీడియో చూసి మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఆ విషయం గురించి ఆలోచించక వేరొకరిని వెతుక్కో అని షాక్ ఇచ్చాడు. దానితో ఇప్పుడు కిమ్ కర్దాషియాన్ జస్టిన్ బైబర్ ని వాడుకుంటుందని ఆయన అభిమానులు వెల్లడించారు.
దీనికి సమాధానంగా కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ నా వయసు 29సంవత్సరాలు, 16సంవత్సరాలు వయసుగల అబ్బాయితో ఎలా డేటింగ్ చేస్తారని అనుకుంటున్నారు. నేను అతను స్విమ్ షూట్ ఫోటోషూట్ మాత్రమే చేయడం జరిగిందని అంతకు మించి నేను అతనిని ఏమి చేయలేదని తాను వెల్లడించింది. దానితో పాటు బ్రిటిష్ స్టేషన్ రేడియో లో మాట్లాడుతూ నేను జస్టిన్ బైబర్ వోకేషన్ కి వెల్లడం జరిగిందని, అదోక రోమాంటిక్ వోకేషన్ అని, నేను పొడవాటి కోటుని ధరించి హైహీల్స్ వేసుకోని తనతో పాటు బీచ్ రోడ్ లో ఇద్దరం నడుచూకుంటూ వచ్చే సీన్ ను మాత్రమే షూట్ చేశామని తాను వెల్లడించింది.


Click it and Unblock the Notifications











