న్యూయార్కులో జస్టిన్ బీబర్, హెయిలీ బాల్డ్విన్‌ రహస్య వివాహం?

అమెరికన్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్, సూపర్ మోడల్ హెయిలీ బాల్డ్విన్‌ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట గురించిన హాట్ న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. వీరి మ్యారేజ్ విషయంలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

న్యూయార్క్‌లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని, వీరికి మ్యారేజ్ లైసెన్స్ కూడా ఇష్యూ అయింది ప్రచారం జరుగుతోంది. గురువారం మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీసు వద్ద వీరు మీడియా కంట పడటం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే వీరి పెళ్లి జరుగలేదని, మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లారని మరికొందరు అంటున్నారు.

Justin Bieber and Hailey Baldwin Go to Get Marriage License?

న్యూయార్క్ రాష్ట్రంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలని, 60 రోజుల వరకు అది చెల్లుబాటు అవుతుందని, ఆలోగా పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకున్నారని నిర్ణయించుకున్నారు కాబట్టే లైసెన్స్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది.

జులైలో బీబర్, హెయిలీ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. పెళ్లి వేడుక గ్రాండ్‌గా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే అంతకంటే ముందుగా వీరు మ్యారేజ్ లైసెన్స్ రిజిస్టర్ ఆఫీసు ద్వారా పొందినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X