»   » బట్టలన్నీ విప్పేసి నగ్నంగా జస్టిన్ బీబర్, ఏం చేస్తున్నాడు?

బట్టలన్నీ విప్పేసి నగ్నంగా జస్టిన్ బీబర్, ఏం చేస్తున్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి సంచలనం సృష్టించాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన నగ్న ఫోటోను పోస్టు చేసాడు. బట్టలన్నీ విప్పేసి సముద్రంలో బోటుపై షికారు చేస్తున్న ఫోటో అది. నగ్న అవతారంలో తన ఒంటిపై ఉన్న టాటూలను ప్రదర్శించాడు. గతంలో ఓ టెలివిజన్ షోలో కూడా జస్టిన్ బీబర్ అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాశ్చాత్య సంగీత ప్రపంచంలో సింగింగ్ టాలెంటుతో.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న బస్టిన్ బీబర్ ఇలాంటి ఎక్స్ ట్రా యాక్టివిటీస్‌తో తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. ఆ మధ్య పాప్ గాయని సెలెనా గోమెజ్‌తో జస్టిన్ బీబర్ నడుపిన ప్రేమయాణం, ఆమెతో పబ్లిగ్గా రొమాన్స్ చేయడం లాంటివి చేస్తూ అతన్ని మీడియాలో హైలెట్ అయ్యేలా చేసాయి.

Justin Bieber Posts A Completely Naked Butt Pic!

ప్రస్తుతం సెలీనా గోమెజ్ జస్టిన్ బీబర్‌తో విడిపోయింది. ఇటీవల జస్టిన్ బీబర్ విడుదల చేసిన ఆల్బంలో ఆమెను మిస్ అవుతున్న క్షణాలను గుర్తు చేసుకున్నాడు. తన తాజా ఆల్బం విడుదలైన నేపథ్యంలో పబ్లిసిటీ కోసమే ఇలా నగ్న ఫోటో పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.

English summary
Whoooaa!! Seems like Justin Bieber is getting inspired from the Kardashian family! While we were busy accepting the curvy female stars sharing butt naked pic, now Bieber has gone a little ahead of them and posted a completely naked pic of himself.
Please Wait while comments are loading...